Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Akhil’s Lenin Set for OTT Premiere

      ఓటీటీలోకి రానున్న అఖిల్ లెనిన్

      Yash’s Toxic Trailer Release Date Revealed

      యష్ టాక్సిక్ ట్రైలర్ డేట్ ఎప్పుడంటే

      Irumudi Second Single Release Date Locked

      ఇరుముడి సెకండ్ సింగిల్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్

      Korean Kanakaraju Trailer Impresses

      హిలేరియస్‌గా కొరియన్ కనకరాజు ట్రైలర్

    • న్యూస్
  • రివ్యూస్
    • Srinivasa Mangapuram review in telugu

      రివ్యూ: శ్రీనివాస మంగాపురం

      Chennai Love Story movie review

      రివ్యూ: చెన్నై లవ్ స్టోరీ   

      రివ్యూ : జన నాయకుడు

      Oh Sukumari movie review

      రివ్యూ : ఓ..! సుకుమారి

      lenin movie review in telugu

      రివ్యూ : లెనిన్

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

      SS Rajamouli Birthday Special The Master Storyteller Takes Indian Cinema To Oscar

      తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు దేశీయ యాప్ “కూ ” లో అనుష్క

దేశీయ యాప్ “కూ ” లో అనుష్క

By
Team TFN
-
June 23, 2021
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Anushka Shetty Makes Her Entry In To Indigenous Social Media App Koo,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Anushka Shetty Joins Koo App,Tollywood Heroine Anushka Shetty Enters Into Koo App,Anushka Shetty,Koo App,Account,Fans,Tollywood,Koo App Account,Anushka Shetty Makes Her Entry InTo App Koo,Social Media App Koo,App Koo,Anushka Shetty Joins Koo,Anushka Shetty Joins Koo App,Koo App News,Koo App Updates,Anushka Shetty,Anushka Shetty Movies,Anushka Shetty New Movie,Anushka Shetty Latest Movie,Anushka Shetty New Movie Updates,Anushka Shetty Upcoming Movies,Anushka Shetty Next Projects,Anushka Shetty Upcoming Projects,Anushka Shetty Latest Film Updates,Anushka Shetty Latest News,Anushka Shetty Social Media,Anushka Shetty New Social Media Account,Actress Anushka Shetty Joins Koo,Baahubali star Anushka Shetty joins Koo,Anushka Shetty joins Koo App,Kangana Ranaut,Anushka Shetty Koo App News,Twitter and Government of India controversy,Twitter,Twitter controversy

    తెలుగు , తమిళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుని అనుష్క స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. బ్లాక్ బస్టర్”అరుంధతి ” , “బాహుబలి “, బాహుబలి 2”, “రుద్రమ దేవి “, “భాగమతి” వంటి మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని అనుష్క క్రేజీ హీరోయిన్ గా మారారు. పలు మూవీస్ కు అనుష్క బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యు వి క్రియేషన్స్ బ్యానర్ పై మహేష్ దర్శకత్వంలో రూపొందే ఒక మూవీ కి స్టార్ హీరోయిన్ అనుష్క గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    కేంద్రానికి, ట్విట్టర్ కు మధ్య ఉద్రిక్తపూరిత వాతావరణం కొనసాగుతుండడంతో, దేశీయ సోషల్ నెట్ వర్కింగ్ యాప్ “కూ “క్రమేణా ఆదరణ పొందుతోంది. “కూ ” లో పలువురు సెలబ్రిటీస్ ఖాతాలు ఓపెన్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజా గా అనుష్క “కూ “యాప్ లో ఎంటర్ అయ్యారు. ఆ విషయాన్ని అనుష్క స్వయంగా “కూ “లో ప్రకటించారు. ఇకపై “కూ “వేదికపైనే తన అప్ డేట్లను అభిమానులతో పంచుకుంటానని వెల్లడించారు. కాగా అనుష్క “కూ ” చేసిన తొలి పోస్ట్ కు విశేష స్పందన లభించింది.

    [subscribe]

    Video thumbnail
    Bhaagamathie Movie Anushka Powerful Performance | Unni Mukundan | Thaman S | Anushka Shetty
    02:53
    Video thumbnail
    Prabhas and Anushka Hungama in Dubai | Baahubali Movie | Rana | SS Rajamouli | #Baahubali2
    02:29
    Video thumbnail
    Anushka Reveals Funny Moments on Bhaagamathie Movie Sets | #Bhaagamathie Interview | Dhanraj
    02:45

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous article‘స్టాండప్ రాహుల్’.. వర్ష ఫస్ట్ లుక్ రిలీజ్
      Next articleషూటింగ్ కు రెడీ -రామ్
      Team TFN

      తాజా వార్తలు

      Akhil’s Lenin Set for OTT Premiere

      ఓటీటీలోకి రానున్న అఖిల్ లెనిన్

      August 1, 2026
      Yash’s Toxic Trailer Release Date Revealed

      యష్ టాక్సిక్ ట్రైలర్ డేట్ ఎప్పుడంటే

      August 1, 2026
      Irumudi Second Single Release Date Locked

      ఇరుముడి సెకండ్ సింగిల్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్

      August 1, 2026
      Korean Kanakaraju Trailer Impresses

      హిలేరియస్‌గా కొరియన్ కనకరాజు ట్రైలర్

      August 1, 2026
      The Paradise Teaser Release Date Locked

      ది ప్యారడైజ్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

      August 1, 2026

      తప్పక చదవండి

      Irumudi Second Single Release Date Locked

      ఇరుముడి సెకండ్ సింగిల్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్

      She Is My second single from Immortal

      ఇమ్మోర్టల్ నుంచి షీ ఈజ్ మై సాంగ్ రిలీజ్

      Dulquer Salmaan’s‘I’m Game Unveils a Powerful Trailer

      దుల్కర్ సల్మాన్ ఐమ్ గేమ్ పవర్‌ఫుల్ ట్రైలర్ రిలీజ్

      Akhil’s Lenin Joins the ₹100 Crore Club

      100కోట్ల క్లబ్ లో చేరిన అఖిల్ లెనిన్

      Yash’s Toxic Trailer Release Date Revealed

      యష్ టాక్సిక్ ట్రైలర్ డేట్ ఎప్పుడంటే

      Irumudi Locks the Same Release Date

      ఇరుముడి రిలీజ్ డేట్ అదే 

      EDITOR PICKS

      Akhil’s Lenin Set for OTT Premiere

      ఓటీటీలోకి రానున్న అఖిల్ లెనిన్

      August 1, 2026
      Yash’s Toxic Trailer Release Date Revealed

      యష్ టాక్సిక్ ట్రైలర్ డేట్ ఎప్పుడంటే

      August 1, 2026
      Irumudi Second Single Release Date Locked

      ఇరుముడి సెకండ్ సింగిల్ రిలీజ్‌కు ముహూర్తం ఫిక్స్

      August 1, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28120
      • సినిమా వార్తలు27689
      • ఇతర వార్తలు677
      • Tollywood567
      • రివ్యూస్375
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు156
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)