పుష్ప లో సర్ ప్రైజింగ్ గా నా రోల్..!

My Role In Pushpa Movie Will Surprise Everyone Says Rashmika Mandanna,Rashmika Mandanna Village Girl Role In Pushpa Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rashmika's Village Girl Role In Pushpa,Rashmika Mandanna,Actress Rashmika Mandanna,Heroine Rashmika Mandanna,Rashmika Mandanna Movies,Rashmika Mandanna New Movie,Rashmika Mandanna Latest Movie,Rashmika Mandanna Next Movie,Rashmika Mandanna Plays Village Girl In Pushpa,Rashmika Mandanna Village Girl Role,Pushpa,Pushpa Movie,Pushpa Film,Pushpa Telugu Movie,Pushpa Movie Update,Pushpa Movie Latest News,Allu Arjun,Icon Staar Allu Arjun,Allu Arjun Pushpa,Rashmika Mandanna Upcoming Movie,Rashmika Mandanna In Pushpa Movie,Rashmika Mandanna Latest News,Rashmika Mandanna Pushpa,Rashmika Mandanna Next Project,Rashmika Mandanna About Her Role In Pushpa,Allu Arjun Rashmika Mandanna Movie,My Character In Pushpa Will Surprise Fans Says Rashmika,#Pushpa

సినీ పరిశ్రమలోకి ఎంతో మంది హీరోయిన్స్ ఎంట్రీ ఇచ్చినా కొంతమందికి మాత్రమే స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశం ఉంటుంది. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది రష్మిక మందన్న. ప్రస్తుతం రష్మిక సినీ కెరీర్ సూపర్ ఫామ్ లో ఉందని చెప్పొచ్చు. ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరోపక్క తమిళ్, హిందీ లో కూడా వరుస అవకాశాలు దక్కించుకుంటుంది. ఇక ప్రస్తుతం రష్మిక పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో రష్మిక డీ గ్లామర్ రోల్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నరష్మిక ఈసినిమాలో తన రోల్ గురించి చెప్పుకొచ్చింది. పుష్ప సినిమాలో తన రోల్ అందరినీ సర్ ప్రైజింగ్ చేస్తుందని.. విలేజ్ గర్ల్ పాత్ర.. పెర్ఫామెన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్ర అని చెప్పుకొచ్చింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో బన్నీ హీరోగా పాన్ఇండియా రేంజ్ లో తెర‌కెక్కుతున్న ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం పుష్ప. ఈసినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఈసినిమాను రెండు పార్ట్ లుగా రిలీజ్ చేద్దామన్న ప్లాన్ లో ఉన్నారు. దీనిలో భాగంగానే మొదటి పార్ట్ ను తొలి పార్ట్‌ని ఇదే ఏడాది విడుద‌ల చేయ‌నున్నారు. ఇక ముందుగా ఈసినిమాను ఆగ‌స్ట్ 13న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాల‌ని మేక‌ర్స్ ప్లాన్ చేసిన‌ప్ప‌టికీ, క‌రోనా వల్ల ఇప్పుడు అది కుదురుతుందో లేదో అన్న డౌట్ మొదలైంది. మరి మొదటిపార్ట్ ఆ డేట్ నే రిలీజ్ అవుతుందో వాయిదో పడుతుందో చూడాలి.

ఈ సినిమా లో విలన్ పాత్రలో మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ నటిస్తున్న విషయం తెల్సిందే. మరి టీజర్ తోనే ఈసినిమా ఎలా ఉంటుందో చూపించాడు సుకుమార్. అలాంటిది సినిమా ఇంకే రేంజ్ లో ఉంటుందో తెలియాలంటే మాత్రం రిలీజ్ వరకూ ఆగాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.