విశాల్ రిస్కీ యాక్షన్ సీక్వెన్స్

Vishal Participates In Risky Action Sequences In His Upcoming Movie Vishal 31,Vishal’s Risky Stunt For Vishal31 Movie,Vishal’s Risky Stunt For Vishal 31,Vishal,Actor Vishal,Hero Vishal,Vishal Movies,Vishal Movie,Vishal New Movie,Vishal Latest Movie,Vishal Upcoming Movie,Vishal Next Project,Vishal Upcoming Projects,Vishal's Vishal31 Movie,Vishal 31 Movie,Vishal 31,Vishal 31 Update,Vishal 31 Movie Update,Vishal 31 Movie News,Vishal 31 Movie Shooting Update,Vishal 31 Shoot,Vishal's 31st Film Shoot Resumes,Vishal's 31st Movie,Vishal New Movie Shoot,Shooting of Vishal's Vishal 31 Movie,Shooting of Vishal 31,Vishal Shoot For Vishal31 In Hyderabad,Vishal 31 Shooting Resumes In Hyderabad,Vishal Film Factory,Vishal31,Vishal 31 Movie,Vishal Movie,Vishal Next Movie,Visha,New Vishal Movie,Actor Vishal,Vishal Upcoming,Vishal’s Risky Stunt For Vishal31,Vishal’s Risky Stunt,Vishal31 Action Sequence,Vishal31 Action Sequence Video,Vishal31 Movie Shooting,Vishal31 Movie Stunt Video,Vishal Video,Vishal Stunt Video,Telugu Filmnagar,Vishal Participates In Risky Action Sequences,#Vishal31

తమిళంతో పాటు తెలుగులోనూ గుర్తింపు తెచ్చుకున్న హీరో విశాల్. ఇక ప్రస్తుతం విశాల్ నాట్ ఏ మెన్ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా కూడా కరోనా కారణంగా షూటింగ్ కు బ్రేక్ చెప్పింది. అయితే నిన్ననే మళ్లీ షూటింగ్ రీస్టార్ట్ చేశారు. ప్రస్తుతం దీని షూటింగ్‌ రామోజీ ఫిల్మ్‌ సిటీలో జరుగుతోంది. ఫైట్‌మాస్టర్‌ రవివర్మ నేతృత్వంలో విశాల్‌పై పోరాట ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఓ దాబా నేపథ్యంలో సాగే పోరాట ఘట్టమిది. ఇక ఈవీడియోలో చూస్తుంటే విశాల్ ఎప్పటిలాగే పవర్ ఫుల్ యాక్షన్ సీక్వెన్స్ తో వస్తున్నట్టే కనిపిస్తుంది. చాలా రిస్కీగా కనిపిస్తున్నాయి చూడటానికి. మరి థియేటర్ లో ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఇస్తుందో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఇక చిత్రం ద్వారా టీపీ.శరవణన్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న సంగతి తెలిసిందే. విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యాన‌ర్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందిస్తున్నారు. దాదాపు జులై చివరి వరకూ ఈసినిమా షూటింగ్ ఇక్కడే జరుగుతుంది. కరోనా నిబంధనలు అన్ని పాటిస్తూ జాగ్రత్తగా ఈసినిమా షూటింగ్ ను జరపనున్నారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.