1997 సంవత్సరం లో ముంబై చేరుకొని మోడలింగ్ చేసిన సోనూ సూద్ “కలైంజర్ ” (1999) తమిళ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. ‘హ్యాండ్స్ అప్ “(2000) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. “షహీద్ ఈ అజాం “మూవీ తో బాలీవుడ్ కు ఎంటర్ అయ్యారు. తెలుగు , తమిళ , కన్నడ , హిందీ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో సోనూసూద్ విలన్ , కామెడీ విలన్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సోనూసూద్ బ్లాక్ బస్టర్ “అరుంధతి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ విలన్ గా నంది అవార్డ్ అందుకున్నారు. సోనూసూద్ ప్రస్తుతం “ఆచార్య “(తెలుగు ), “తమిళరసన్ “(తమిళ ), “పృథ్విరాజ్ “(హిందీ ) మూవీస్ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా ఫస్ట్ వేవ్ లాక్ డౌన్ సమయంలో వేలాది వలస కార్మికులను ఆదుకున్న సోనూసూద్, కరోనా సెకండ్ వేవ్ తో ఇబ్బందులు పడుతున్న కరోనా బాధితులకు ఆక్సిజన్ ప్లాంట్స్ తో సహాయ సహకారాలు అందించడానికి నిర్ణయం తీసుకున్నారు. కష్టాలలో ఉన్నవారిని సోనూసూద్ పలు విధాలా ఆడుకుంటున్న విషయం తెలిసిందే. సోనూసూద్ తాజాగా తన మోడలింగ్ డేస్ లో ఫోటోలను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయగా అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: