రీతూ వర్మ స్ట్రాటజీ

Actress Ritu Varma Makes An Interesting Revelation About Her Career Strategy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ritu Varma,Ritu Varma Latest News,Ritu Varma Upcoming Movie News,Ritu Varma Next Project News,Ritu Varma Latest Film Details,Heroine Ritu Varma

సూపర్ హిట్ “బాద్ షా” మూవీ తో నటిగా కెరీర్ ప్రారంభించిన రీతూవర్మ సక్సెస్ ఫుల్ “ప్రేమ ఇష్క్ కాదల్” మూవీ తో కథానాయికగా మారారు.బ్లాక్ బస్టర్ “పెళ్ళిచూపులు ” మూవీ లో రీతువర్మ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని , బెస్ట్ యాక్ట్రెస్ గా నంది , ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. కొన్ని తమిళ మూవీస్ లో రీతూవర్మ నటించారు. రీతూవర్మ కథానాయికగా రూపొందిన “టక్ జగదీష్ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

టాలెంటెడ్ యాక్ట్రెస్ రీతూవర్మ ప్రస్తుతం శర్వానంద్ హీరోగా తెలుగు , తమిళ భాషలలో రూపొందుతున్న మూవీ , నాగశౌర్య హీరోగా రూపొందుతున్న “వరుడు కావలెను ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. స్లో &స్టడీ విన్స్ ది రేస్ పాలసీ తో ఎక్కువ మూవీస్ కు రీతూవర్మ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. తన టాలెంట్ అభినందించే ఫిల్మ్ మేకర్స్ కంటే వారు రూపొందించే తదుపరి మూవీస్ లో అవకాశం ఇచ్చే ఫిల్మ్ మేకర్స్ ను ప్రిఫర్ చేస్తున్నానని రీతూవర్మ చెప్పారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

18 − sixteen =