సూపర్ హిట్ “దేవదాసు ” మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రామ్ పోతినేని , తన ఎనర్జిటిక్ పెర్ఫార్మెన్స్ తో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. హీరో రామ్ పక్కా మాస్ క్యారెక్టర్ లో అద్భుతం గా పెర్ఫార్మ్ చేసిన “ఇస్మార్ట్ శంకర్ “మూవీ ఘనవిజయం సాధించి హీరోరామ్ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. విభిన్న కథలను ఎంపిక చేసుకుంటూ హీరో రామ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో ఒక మూవీ కి రామ్ పోతినేని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై లింగుస్వామి దర్శకత్వంలో ఎనర్జిటిక్ రామ్ హీరో గా యాక్షన్ ఎంటర్ టైనర్ “#RAPO 19 ” మూవీ తెరకెక్కనుంది. త్వరలో సెట్స్ పైకి వెళ్ళనున్న ఈ మూవీ లో కృతి శెట్టి కథానాయికగా ఎంపిక అయ్యారు. సూపర్ హిట్ “పందెంకోడి “వంటి యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ ని హీరో రామ్ తో తెరకెక్కించాలని దర్శకుడు ప్లాన్ చేశారు. ఫ్యాక్షన్ నేపథ్యం లో రూపొందనున్న”#RAPO 19 ” మూవీ లో హీరో రామ్ ఫ్యాక్షన్ లీడర్ గా నటించనున్నట్టు సమాచారం.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























