యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరస బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షక, అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే.తన డ్యాన్స్ , ఫైట్స్ , డైలాగ్ డెలివరీ తో ఎన్టీఆర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న “రౌద్రం రణం రుధిరం “మూవీ లో కొమరం భీమ్ గా నటిస్తున్నారు. ఆ మూవీ అక్టోబర్ 13 వ తేదీ రిలీజ్ కానుంది. పలుదర్శకుల మూవీస్ కు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
చిన్నప్పటినుండీ డ్యాన్స్ పై ఆసక్తి ఉన్న ఎన్టీఆర్ చిన్నప్పుడు కూచిపూడి డ్యాన్స్ నేర్చుకుని పలు ప్రదర్శనలు ఇచ్చి పురస్కారాలు , సత్కారాలు అందుకున్నారు. చిన్నప్పుడు ఒక వేదిక పై ఎన్టీఆర్ పెర్ఫార్మ్ చేసిన క్లాసికల్ డ్యాన్స్ వీడియో ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుని , సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. టాలీవుడ్ లో ఎన్టీఆర్ వన్ ఆఫ్ ది బెస్ట్ డ్యాన్సర్ గా కొనసాగుతున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































