హన్సిక ప్రయోగాత్మక మూవీ “105 మినిట్స్ “

Hansika To Star In A Single Shot Movie,Hansika Motwani To Star In 105 Minutes,Actress Hansika Motwani Will Play The Lead In 105 Minutes Telugu Film,Actress Hansika,Heroine Hansika,Hansika,Hansika Movies,Hansika Latest News,Hansika Latest Film Updates,Hansika New Movie,Hansika Next movie,Hansika Upcoming Movie,Hansika Latest And Upcoming Movies,105 Minutes,105 Minutes Movie,105 Minutes Telugu Movie,105 Minutes Movie Update,Hansika To Star In 105 Minutes Movie,105 Minutes Movie Latest News,Hansika In 105 Minutes Telugu Movie,Hansika In 105 Minutes,Hansika Next Project,Hansika New Movie Details On Cards,Hansika Motwani 105 Minutes,Hansika 105 Minutes,Hansika Motwani's 105 Minutes Update,Hansika Next Movie 105 Minutes,Hansika Movie

పలు బాలీవుడ్ మూవీస్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హన్సిక “ఆప్ కా సురూర్ ” మూవీ తో కథానాయికగా మారారు. బ్లాక్ బస్టర్ “దేశముదురు “మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా హన్సిక పరిచయం అయ్యారు. పలు మూవీస్ లోతన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించిన హన్సిక “ఎంగేయుమ్ కాదల్” మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన హన్సిక కోలీవుడ్ లో బిజీగా మారారు. “బిందాస్ ” మూవీ తో కన్నడ , “విలన్ “మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమలకు హన్సిక పరిచయం అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హన్సిక ప్రధాన పాత్రలో రూపొందిన థ్రిల్లర్ డ్రామా “మహా “తమిళ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. ఒక ప్రయోగాత్మక మూవీ కి హన్సిక గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రుద్రాంశ్ సెల్యులాయిడ్స్ బ్యానర్ పై రాజు దుస్సా దర్శకత్వంలో హన్సిక కథానాయికగా “105 మినిట్స్ ” తెలుగు మూవీ రూపొందుతుంది. ఒకే పాత్రతో , సింగిల్ షాట్ లో ఈ మూవీ తెరకెక్కుతుందనీ , హన్సిక పాత్ర కొత్త తరహాలో ఉంటుందనీ దర్శకుడు రాజు చెప్పారు. తన కెరీర్ లో పూర్తి భిన్న చిత్రమనీ , నటిగా , సవాలుగా స్వీకరించాననీ హన్సిక చెప్పారు.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.