‘థ్యాంక్ యు బ్రదర్’ రీలిజ్ డేట్ ఫిక్స్

Anasuya Bharadwaj Starrer Thank You Brother Movie Release Date Announced,Telugu Filmnagar,Telugu Film News 2021,Tollywood Movie Updates,Anasuya Bharadwaj,Anchor Anasuya Bharadwaj,Anasuya Bharadwaj Thank You Brother,Thank You Brother,Thank You Brother Movie,Thank You Brother Telugu Movie,Thank You Brother Movie Update,Thank You Brother Movie Latest News,Thank You Brother Release Date,Thank You Brother Movie Release Date,Anasuya Bharadwaj Thank You Brother Movie Release Date,Thank You Brother Release Date Announced,Thank You Brother Release Date Fix,Thank You Brother Release Date Out,Thank You Brother Release Date Unveiled,Thank You Brother Movie Release On April 30th,Thank You Brother On April 30th,Thank You Brother From April 30th,Anasuya Thank You Brother From April 30th,Thank You Brother Movie Release Update,#ThankYouBrother

మార్చి నెల మొత్తం సినిమాల సందడే సరిపోయింది. గత ఏడాదిలో థియేటర్స్ లేకపోవడంతో పెండింగ్ లో ఉన్న సినిమాలు మొత్తం దాదాపు మార్చిలోనే వచ్చేశాయి. ఇక ఏప్రిల్ లో కూడా చాలా సినిమాలే రిలీజ్ డేట్ లను ఫిక్స్ చేసుకున్నాయి కానీ.. ఈలోపు కరోనా సెకండ్ వేవ్ అంటూ కేసులు ఎక్కువవడంతో ప్రేక్షకులు కూడా థియేటర్లలోకి రారని భావించి రిలీజ్ డేట్లను వాయిదా వేసుకున్నారు. ఈనేపథ్యంలోనే లవ్ స్టోరీ, టక్ జగదీష్, విరాటపర్వం సినిమాలు పోస్ట్ పోన్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ రిలీజ్ డేట్లను చిన్న సినిమాలు వాడుకుంటున్నాయి. ఈనేపథ్యంలోనే ఇప్పటికే ఏప్రిల్ 30వ తేదీన ఏక్ మినీ కథ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకోగా.. ఇప్పుడు మరో సినిమా కూాడా ఇదే డేట్ ను ఖరారు చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ర‌మేష్ రాప‌ర్తి దర్శకత్వంలో అన‌సూయ భ‌ర‌ద్వాజ‌, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో ‘థ్యాంక్ యు బ్ర‌ద‌ర్’ టైటిల్ తో కరోనా బ్యాక్ డ్రాప్ తో సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. అన్నిపనులు పూర్తి చేసుకొని ఈ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది. తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ ప్రకటించారు చిత్రయూనిట్. నాగచైతన్య తన ట్విట్టర్ లో ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ ట్వీట్ చేశారు.

కాగా జ‌స్ట్ ఆర్డిన‌రీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై మాగుంట శ‌ర‌త్ చంద్రారెడ్డి, తారక్‌నాథ్ బొమ్మిరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు.. సురేష్ ర‌గుతు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తుండ‌గా, గుణ బాల‌సుబ్ర‌మ‌ణియ‌న్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. ఈ సినిమాలో ఇంకా వైవా హ‌ర్ష‌, అర్చ‌నా అనంత్‌, అనీష్ కురువిల్లా, మౌనికా రెడ్డి, ఆద‌ర్శ్ బాల‌కృష్ణ‌, కాదంబ‌రి కిర‌ణ్‌, అన్న‌పూర్ణ‌, బాబీ రాఘ‌వేంద్ర‌, స‌మీర్‌ నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten − seven =