ఆనందంలో అడివి శేష్

Adivi Sesh Shares His Happiness On Major Teaser Response,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Adivi Sesh,Actor Adivi Sesh,Hero Adivi Sesh,Adivi Sesh Major,Major Adivi Sesh,Major,Major Movie,Major Film,Major Telugu Movie,Major Update,Major Movie Update,Major Film Update,Major Movie Latest Updates,Major Movie News,Major Movie Latest News,Major Teaser,Major Movie Teaser,Major Telugu Movie Teaser,Major Teaser Update,Major Movie Teaser Update,Adivi Sesh Major Teaser,Major Teaser Response,Major Teaser Public Response,Adivi Sesh On Major Teaser Response,Major Teaser 22M Views,Adivi Sesh Major Teaser Response,Adivi Sesh Major Teaser Record,#Major

సోనీ పిక్చర్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ , ఎ +ఎస్ మూవీస్ బ్యానర్స్ పై శశికిరణ్ తిక్క దర్శకత్వంలో సూపర్ హిట్ “గూఢచారి “, “ఎవరు “మూవీ ఫేమ్ అడివి శేష్ హీరోగా 26/11 ముంబై ఎటాక్స్ లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగు , హిందీ భాషలలో రూపొందిన బయోగ్రాఫికల్ మూవీ “మేజర్ “జూలై 2 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ కి హీరో అడివి శేష్ స్టోరీ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం. శోభిత ధూళిపాళ , సాయీ మంజ్రేకర్ , ప్రకాష్ రాజ్ , మురళీశర్మ , రేవతి ముఖ్య పాత్రలలో నటించారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సూపర్ స్టార్ మహేష్ బాబు చేతులమీదుగా “మేజర్ “మూవీ టీజర్ ఏప్రిల్ 12 వ తేదీ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. తెలుగు , హిందీ , మలయాళ భాషల టీజర్ కు విశేష స్పందన లభించింది. టీజర్ రిలీజ్ అయిన కొన్ని గంటలలో యూట్యూబ్ లో ట్రెండింగ్ గా నిలిచింది. మూడు భాషల టీజర్ 22 మిలియన్స్ వ్యూస్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సందర్భంగా అడివి శేష్ ఇన్ స్టా గ్రామ్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. డోంట్ కమ్ అప్ , ఐ విల్ హ్యాండిల్ అనే డైలాగ్ తో అడివి శేష్ ఒక వీడియో క్లిప్ రిలీజ్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.