సమంత రిస్కీ యోగాసనం

Samantha Latest Picture On Instagram In Yoga Posture Surprises Social Media Audience,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Samantha Akkineni Latest Pic Goes Vairal,Samantha Akkineni,Actress Samantha Akkineni,Heroine Samantha Akkineni,Samantha Akkineni Movies,Samantha Akkineni New Movie,Samantha Akkineni Upcoming Movies,Samantha Akkineni Latest Movie,Samantha Akkineni Latest Picture,Samantha Latest Picture On Instagram,Samantha Akkineni Yoga,Samantha Akkineni Yoga Posture,Samantha Latest Picture On Instagram In Yoga Posture,Samantha Latest Photo,Samantha Akkineni Latest Gym Workout,Samantha Akkineni Yoga Pictures,Samantha Akkineni New Yoga Picture

తెలుగు , తమిళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ సమంత స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సమంత ప్రస్తుతం భారీ సెట్స్ , భారీ బడ్జెట్ తో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ “శాకుంతలం ” మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. ఫస్ట్ టైమ్ పౌరాణిక పాత్ర శకుంతల గా నటిస్తున్నందుకు సమంత చాలా ఆనందం వ్యక్తం చేశారు. “కాతు వాకుల రెండు కాదల్” తమిళ మూవీ లో సమంత నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ సమంత తన ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యతనిచ్చే సమంత వర్కౌట్స్ , యోగా , మెడిటేషన్ లతో ఫిట్ గా ఉంటున్నారు. గార్డెనింగ్ మీద ఆసక్తి తో కూరగాయలు పండిస్తూ ,ఆ వీడియోస్ ను సమంత సోషల్ మీడియా లో షేర్ చేస్తూ అభిమానులను ఎడ్యుకేట్ చేస్తున్నారు. సమంత ఇప్పుడు ఒక రిస్కీ యోగాసనం తో అభిమానులను ఆశ్చర్యపరిచారు. గాలిలో తల క్రిందులుగా వేలాడుతున్న ఫొటోను సమంత లైఫ్ అనేది హోల్డ్ చేస్తూ వదిలేది అనే క్యాప్షన్ తో ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేయగా ఆఫొటో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.