రవితేజ కొత్త సినిమా ప్రారంభం

Mass Maharaja Ravi Teja Kickstarts His New Movie In Style,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mass Maharaja Ravi Teja,Mass Maharaja Ravi Teja new Movie,Mass Maharaja Ravi Teja Movies,Mass Maharaja Ravi Teja Latestb Movie,Ravi Teja,Actor Ravi Teja,Hero Ravi Teja,Ravi Teja New Movie,Ravi Teja Kickstarts His New Movie In Style,Ravi Teja Kickstarts His New Movie,Ravi Teja New Movie Kickstarts,Mass Maharaja Ravi Teja New Movie Opening,Mass Maharaja Ravi Teja Movie Opening,Mass Maharaja Ravi Teja Latest Movie Opening,Ravi Teja Movie Opening,Ravi Teja New Movie Opening,Ravi Teja Upcoming Movie,Ravi Teja Next Movie,Ravi Teja New Movie Update

మాస్ మహారాజా రవితేజ హీరోగా ఒంగోలు లో జరిగిన వాస్తవ సంఘటనలతో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ “మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. హీరో రవితేజ ప్రస్తుతం రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “ఖిలాడి “మూవీ లో నటిస్తున్నారు. “ఖిలాడి “మూవీ భారీ అంచనాలతో మే 28 వ తేదీ రిలీజ్ కానుంది. సూపర్ హిట్ “క్రాక్ “మూవీ తరువాత వాస్తవ సంఘటనలతో తెరకెక్కే మరో మూవీ కి రవితేజ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. “

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“విరాటపర్వం “మూవీ నిర్మాత సుధాకర్ చెరుకూరి నిర్మాణ సారధ్యం లో ఎస్ ఎల్ వి బ్యానర్ పై నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో రవితేజ , దివ్యాంశ కౌశిక్ జంటగా వాస్తవ సంఘటనల నేపథ్యంలో ఒక యాక్షన్ ఎంటర్ టైనర్ మూవీ తెరకెక్కనుంది . ఉగాది పండగ సందర్భంగా హీరో రవితేజ క్లాప్ తో ఈ మూవీ ప్రారంభం అయ్యింది. సామ్ సి ఎస్ సంగీతం అందిస్తున్నారు. రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలోనే ప్రారంభం కానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.