“ఆచార్య “కొత్త పోస్టర్ రిలీజ్

Acharya Movie Team Releases A Special Poster,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ram Charan,Ram Charan Acharya,Mega Power Star Ram Charan,Acharya,Acharya Movie,Acharya Film,Acharya Telugu Movie,Acharya Update,Acharya Movie Update,Acharya Movie Latest Update,Acharya Movie News,Pooja Hegde,Actress Pooja Hegde,Heroine Pooja Hegde,Pooja Hegde Acharya,Ram Charan And Pooja Hegde Poster,Ram Charan And Pooja Hegde Poster From Acharya,Acharya New Poster Out,Acharya New Poster Out Now,Acharya New Poster Released,Acharya New poster,Acharya Movie Ram Charan and Pooja Hegde New Poster,Acharya Movie Poster Ugadi Special,Acharya Ugadi Special Poster,Acharya Ugadi Poster,Chiranjeevi,Chiranjeevi Acharya,Acharya Siddha Poster,#Acharya

కొణిదెల ప్రొడక్షన్స్ , మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంట గా భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “ఆచార్య “మూవీ మే 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సిద్ధ , పూజాహెగ్డే నీలాంబరి గా నటిస్తున్నారు. సోనూసూద్ ముఖ్య పాత్రలో నటిస్తుండగా హీరోయిన్ రెజీనా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మణిశర్మ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆచార్య “చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , ఫస్ట్ సింగిల్ “లాహే లాహే “ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉగాది పండగ సందర్భంగా హీరో రామ్ చరణ్ , పూజాహెగ్డే ల పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. బ్లాక్ బస్టర్ “రంగస్థలం “మూవీ లో పూజాహెగ్డే ఒక స్పెషల్ సాంగ్ లో నటించిన విషయంతెలిసిందే . దర్శకుడు కొరటాల , హీరోలు చిరంజీవి , రామ్ చరణ్ ల కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న “ఆచార్య” మూవీ పై భారీఅంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 8 =