సూపర్ హిట్ “పెళ్ళిచూపులు “మూవీ తో హీరోగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హిట్ “అర్జున్ రెడ్డి “మూవీ లో ఫ్రస్టేటెడ్ లవర్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బెస్ట్ యాక్టర్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్నారు. బ్లాక్ బస్టర్ “గీత గోవిందం “మూవీ తో విజయ్ స్టార్ డమ్ అందుకున్నారు. సూపర్ హిట్ “టాక్సీవాలా “మూవీ తో విజయ్ ప్రేక్షకులను అలరించారు. చిత్ర జయాపజయాలతో సంబంధం లేకుండా విజయ్ టాలీవుడ్ లో క్రేజీ హీరోగా కొనసాగుతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాక్సర్ గా నటిస్తున్న విజయ్ కు జోడీగా అనన్య పాండే నటిస్తున్నారు. ముంబై లో జరుగుతున్న “లైగర్ “మూవీ షూటింగ్ లో విజయ్ పాల్గొంటున్నారు. ఈ మూవీ లో పాత్రకై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందారు. డిఫరెంట్ స్టైల్ డ్రెస్ లతో ప్రేక్షకులను ఆకట్టుకునే విజయ్ క్యాజువల్ అవుట్ ఫిట్స్ తో సింపుల్ &స్టైలిష్ గా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























