‘రాధే శ్యామ్’ టీజర్ కోసం డబ్బింగ్

Actress Pooja Hegde Starts Dubbing For Radhe Shyam Movie Teaser,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Prabhas,Rebel Star Prabhas,Radhe Shyam,Radhe Shyam Movie,Radhe Shyam Film,Radhe Shyam Telugu Movie,Radhe Shyam Teaser Telugu,Radhe Shyam Teaser Update,Radhe Shyam Movie Teaser,Radhe Shyam Teaser,Radhe Shyam Teaser News,Prabhas Radhe Shyam,Radhe Shyam Teaser Dubbing,Radhe Shyam Teaser For Valentines Day,Pooja Hegde,Radhe Shyam Teaser On Feb 14,Pooja Hegde,Actress Pooja Hegde,Pooja Hegde Radhe Shyam Teaser Dubbing,Radhe Shyam Teaser on Valentines Day,Pooja Hegde Dubs For Radhe Shyam Teaser,#RadheShyam

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో ‘రాధే శ్యామ్’ సినిమా కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇప్పటికే ప్రేమికుల రోజు టీజర్ ను రిలీజ్ చేస్తామని చెప్పడంతో.. ప్రస్తుతం అయితే టీజర్ రిలీజ్ కోసం మాత్రం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. టీజర్ కోసం వదిలిన చిన్న వీడియోకే మామూలు రెస్పాన్స్ రాలేదు. ప్రభాస్ లుక్.. దానికి తగ్గట్టు జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అదిరిపోవడంతో మంచి ప్రేమ కథనే రాధాకృష్ణ వెండితెరపై ఆవిష్కరించబోతున్నట్టు అర్ధమవుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఒక్కో రోజు లెక్కపెట్టుకుంటున్న తరుణంలో ఆ ఎగ్జైటింగ్ కు తగ్గట్టు మరో అప్ డేట్ ఇచ్చి కుష్ చేసింది పూజా హెగ్డే. ఉదయాన్నే రాధే శ్యామ్ టీజర్ కోసం డబ్బింగ్ చెబుతున్నాయి.. ఫిబ్రవరి 14 న టీజర్ రాబోతుంది అంటూ ట్వీట్ చేసింది. అంతేకాదు డబ్బింగ్ చెబుతున్న ఫొటోను కూడా ట్వీట్ లో పోస్ట్ చేసింది.

రాధా కృష్ణ దర్శకత్వంలో 1970 బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక‌ల్ ల‌వ్‌స్టోరీగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. భాగ్య శ్రీ, మురళీ శర్మ, ప్రియదర్శి, కునాల్ రాయ్ కపూర్, సచిన్ ఖేదేకర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళ్, హిందీ మరియు మలయాళంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాను గోపికృష్ణ మూవీస్, యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.