5ఏళ్ల నుండే ఆ సమస్య ఉంది

Actress Kajal Aggarwal Reveals About Her Respiratory Issue On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kajal Aggarwal,Actress Kajal Aggarwal,Heroine Kajal Aggarwal,Kajal Aggarwal Latest News,Kajal Aggarwal Movies,Kajal Aggarwal New Movie,Kajal Aggarwal Latest Film Updates,Kajal Aggarwal Next,Kajal Aggarwal Upcoming Movie,Kajal Aggarwal About Her Respiratory Issue,Kajal Aggarwal On Instagram,Kajal Aggarwal Latest Post,Kajal Aggarwal Respiratory Issue,Kajal Aggarwal On Her Respiratory Issue,Kajal Aggarwal Next Project News

ఒక్కప్పటి హీరోయిన్స్ లా కాదు ఇప్పుడున్న హీరోయిన్స్.. తమ కెరీర్ ను బిల్ట్ చేసుకోడంలో కానీ..ఆచితూచి అడుగులు వేయడంలో కానీ ఒక అడుగు ముందే ఆలోచిస్తూ జాగ్రత్తలు వహిస్తుంటారు. ఇక సోషల్ మీడియా వేదికగా.. తమ అభిప్రాయాలను కూడా చెప్పడానికి అస్సలు మొహమాటం పడట్లేదు. ఇక ఇటీవలే శృతి హాసన్ తన సర్జరీ గురించి చెప్పిన సంగతి తెలిసిందే కదా… ఇక ఇప్పుడు కాజల్ కూడా తనకు చిన్నప్పటి నుండి ఉన్న సమస్యను చెపుతూ.. పలు సలహాలు కూడా ఇస్తుంది. ఇంతకీ కాజల్ కు ఉన్న సమస్య ఏంటో తెలుసుకోవాలనుకుంటే అసలు స్టోరీ లోకి వెళ్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తన ఇన్స్టా లో కాజల్ ఒక పోస్ట్ చేసింది. నాకు 5 సంవత్సరాలు ఉన్నప్పటి నుండే బ్రాంకియల్ ఆస్థమాతో బాధపడుతుండేదానిని.. దానికోసం ఆహారంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి వచ్చేది కూడా.. చలికాలం వస్తే మరింత ఇబ్బందిగా ఉండేది.. దాని నుంచి బయటపడేందుకు ఇన్‌హేలర్‌ వాడేదాన్ని.. అది వాడటం వల్ల కాస్త రిలీఫ్ వచ్చేది.. అప్పటినుండి ఇన్‌హేలర్‌ ను దగ్గరే ఉంచుకుంటున్నా.. మన దగ్గర చాలామంది ఇన్‌హేలర్‌ వాడేందుకు సిగ్గుపడుతుంటారని.. ఎవరో ఏదో అనుకుంటారని సిగ్గుపడాల్సిన పనిలేదు.. ఇన్‌హేలర్‌‌లు ఉపయోగించండి అంటూకాజల్ అగర్వాల్ పోస్టు పెట్టింది.

ఇక కాజల్ అగర్వాల్ కూడా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం తెలుగులో చిరంజీవి ఆచార్య సినిమాలో నటిస్తుండగా దానితో పాటు కమల్ హాసన్ భారతీయుడు2 సినిమా.. ఇంకా హిందీలో ‘ముంబాయి సాగా’ సినిమాలో నటిస్తోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.