‘కొత్తబంగారు లోకం’ నుండి శ్వేతా బసు కామెడీ సీన్

Shweta Basu Prasad Comedy Scene From Kotha Bangaru Lokam Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Kotha Bangaru Lokam Movie Scenes,Swetha Basu Prasad Funny Comedy Scene,Varun Sandesh,Telugu Filmnagar,Kotha Bangaru Lokam,Kotha Bangaru Lokam Movie Songs,Kotha Bangaru Lokam Video Songs,Kotha Bangaru Lokam Telugu Full Movie,#KothaBangaruLokam,Kotha Bangaru Lokam Songs Jukebox,Latest Telugu Movie Songs,Kotha Bangaru Lokam Climax,VarunSandesh Movies,Shweta Basu Prasad Movies

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వరుణ్ సందేశ్, శ్వేతా బసు హీరో హీరోయిన్స్ గా వచ్చిన సినిమా కొత్త బంగారు లోకం. అప్పట్లో ఈ సినిమా యూత్ ఫుల్ సినిమా గా సంచలనమే సృష్టించింది అని చెప్పొచ్చు. మ్యూజికల్ గా కూడా ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈ సినిమాలో ఎకాడా.. అనే డైలాగ్‌తో పాపులర్ అయిపోయి వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంది శ్వేతా. అనంతరం రైడ్, కల్వరి కింగ్, కాస్కో తదితర చిత్రాల్లో నటించి తెరమరుగైంది. ప్రస్తుతం సినిమాలకు దూరమైన ఈ బొద్దుగుమ్మ టీవీ సీరియల్స్‌లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సినిమానుండి శ్వేతా బసు కామెడీ సీన్ మీకోసం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.