పవన్ కళ్యాణ్ కొత్త అవతారం

Power Star Pawan Kalyan Latest Photos In Traditional Attire Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Actor Pawan Kalyan,Power Star Pawan Kalyan Latest Photos,Pawan Kalyan Latest Photos,Pawan Kalyan Latest Photos In Traditional Attire,Pawan Kalyan In Traditional Attire,Pawan Kalyan New Pics,Pawan Kalyan Latest Photo Gallery,Pawan Kalyan Traditional Attire Pics,Pawan Kalyan New Look,Pawan Kalyan Traditional Look,Pawan Kalyan Viral Photos

రాజకీయ పార్టీ జనసేన ను స్థాపించి సినిమాలకు దూరం అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా వేణుశ్రీరామ్ దర్శకత్వంలో కోర్ట్ డ్రామా “వకీల్ సాబ్ ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ , టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. “వకీల్ సాబ్ ” మూవీని సమ్మర్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. కొంతకాలం గ్యాప్ తరువాత పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందుతున్న “వకీల్ సాబ్ ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“వకీల్ సాబ్ ” మూవీ తరువాత హీరో పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో ఒక మూవీ , “అయ్యప్పను మ్ కోషియమ్ “తెలుగు రీమేక్, హరీష్ శంకర్ దర్శకత్వంలో ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. తిరుపతి పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ సమయం లో పవన్ కళ్యాణ్ పూర్తి ఆధ్యాత్మిక గెటప్ లో కనిపించారు. సంప్రదాయ వస్త్ర ధారణలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫోటోలు అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.