‘RRR’ క్లైమాక్స్ షూట్

SS Rajamouli Magnam Opus RRR Movie Climax Shooting Begins Today,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,SS Rajamouli,Mega Powerstar Ram Charan Tej,Jr NTR,RRR,RRR Movie,RRR Film,RRR Telugu Movie,RRR Movie Telugu,RRR Movie Latest Updates,RRR Movie Latest Reports,RRR Update,SS Rajamouli RRR Movie Climax Shooting Begins,RRR Movie Climax Shooting Begins,RRR Climax Shooting,RRR Shooting Update,RRR Climax Shoot Begins,SS Rajamouli Begins Climax Shoot Of RRR,Climax Shoot Of RRR,#RRRMovie,#RRR

మొత్తానికి రెండేళ్ల పైన కృషికి మరికొద్దిరోజుల్లో తెర పడనుంది. రాజమౌళి యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌, మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ పీరియాడికల్‌ చిత్రం ఆర్‌ఆర్‌ఆర్‌(రౌధ్రం రణం రుధిరం). లాక్ డౌన్ తర్వాత గ్యాప్ తీసుకోకుండా రాజమౌళి షూటింగ్ ను చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ క్లైమాక్స్‌కు చేరుకుంది. ఈ విషయాన్ని ఆర్‌ఆర్‌ఆర్‌ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా స్వయంగా వెల్లడించింది. “వాళ్లు అనుకున్నది సాధించేందుకు కొమురం భీమ్‌, సీతారామరాజు ఏకమయ్యారు. క్లైమాక్స్‌ షూటింగ్‌ మొదలయ్యింది. త్వరలోనే ఈ సినిమా మీ ముందుకు వస్తుంది” అని ట్వీట్ లో పేర్కొన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ భామ ‘ఒలివియా మోరిస్’ నటిస్తుంది. ఇక ముఖ్యమైన పాత్రల్లో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్, సముద్రఖని, రే స్టీవెన్సన్, ఆలిసన్ డూడి కూడా నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను ఏకంగా పది భాషల్లో రిలీజ్ చేయడానికి భారీ ప్లానే వేస్తున్నాడు రాజమౌళి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.