Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      peddi review in telugu

      రివ్యూ : పెద్ది

      Pandu Master Seriously Injured in Road Accident

      రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పండు మాస్టర్

      Peddi Joins the $1 Million Club at the USA Box Office

      యూఎస్ బాక్సాఫీస్ వద్ద పెద్ది ఊచకోత

      Peddi Gets Special Premieres with Revised Ticket Prices in Telangana

      తెలంగాణలో పెద్ది ప్రీమియర్స్ … టికెట్ ధరల పెంపు

    • న్యూస్
  • రివ్యూస్
    • peddi review in telugu

      రివ్యూ : పెద్ది

      drishyam 3 telugu reivew

      రివ్యూ : దృశ్యం 3

      VeeraBhadrudu telugu review

      రివ్యూ : వీరభద్రుడు

      Godari Gattupaina review in telugu

      రివ్యూ : గోదారి గట్టుపైన

      Vaazha 2 Telugu movie review

      రివ్యూ : వాలా 2

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

      Prabhas Birthday Special The Journey of a Pan-India Icon

      ప్రభాస్: ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ 

      SS Rajamouli Birthday Special The Master Storyteller Takes Indian Cinema To Oscar

      తెలుగు సినిమాను ఆస్కార్ వేదికపై నిలిపిన దర్శకధీరుడు రాజమౌళి

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు ట్రెండింగ్ లో సాయి పల్లవి డ్యాన్స్ స్టెప్

ట్రెండింగ్ లో సాయి పల్లవి డ్యాన్స్ స్టెప్

By
Team TFN
-
January 11, 2021
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Sai Pallavi Dance Step From Love Story Teaser Goes Viral On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Love Story,Love Story Movie,Love Story Telugu Movie,Love Story Movie Updates,Love Story Telugu Movie Latest News,Sai Pallavi Love Story Movie Teaser,Love Story Telugu Movie Teaser Response

    మెడిసిన్ చదివిన సాయి పల్లవి బ్లాక్ బస్టర్ “ప్రేమమ్ “మలయాళ మూవీ తో కెరీర్ ప్రారంభించారు. బ్లాక్ బస్టర్ “ఫిదా ” మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన సాయి పల్లవి , ఆ మూవీలో తెలంగాణ యువతిగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తెలుగు , తమిళ , మలయాళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న సాయి పల్లవి ప్రస్తుతం “విరాటపర్వం “, “లవ్ స్టోరీ “,
    “శ్యామ్ సింగ రాయ్ “మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ “లవ్ స్టోరీ ” మూవీ టీజర్ ను సంక్రాంతి కానుకగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. టీజర్ లోని సాయి పల్లవి ఎక్స్ ప్రెషన్స్ , డ్యాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ముఖ్యం గా సాయి పల్లవి వర్షంలో చేసిన జంపింగ్ డ్యాన్స్ స్టెప్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసి సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. డ్యాన్స్ లో ట్రైనింగ్ పొందక పోయినా టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి తన దైన స్టైల్ లో డ్యాన్స్ చేస్తూ ప్రేక్షక , అభిమానులను అలరిస్తున్నారు.

    [subscribe]

    Video thumbnail
    Sai Pallavi B2B Best Scenes | Maari 2 Telugu Movie | Sai Pallavi | Dhanush | Latest Telugu Movies
    29:31
    Video thumbnail
    Sai Pallavi CUTE Speech | Kanam Pre Release Event | Naga Shaurya | #Kanam | Telugu FilmNagar
    04:23
    Video thumbnail
    Sai Pallavi about Her Dialogues in Fidaa | Fidaa Team Interview | Varun Tej | Sekhar Kammula
    03:11
    Video thumbnail
    Sai Pallavi Comments on Pawan Kalyan | Fidaa Movie Team Interview | Varun Tej | Sekhar Kammula
    02:10

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleకీర్తి సురేష్ నో మేకప్ సెల్ఫీ
      Next articleనిధి డ్యాన్స్ రిహార్సల్స్
      Team TFN

      తాజా వార్తలు

      peddi review in telugu

      రివ్యూ : పెద్ది

      June 4, 2026
      Pandu Master Seriously Injured in Road Accident

      రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పండు మాస్టర్

      June 3, 2026
      Peddi Joins the $1 Million Club at the USA Box Office

      యూఎస్ బాక్సాఫీస్ వద్ద పెద్ది ఊచకోత

      June 3, 2026
      Peddi Gets Special Premieres with Revised Ticket Prices in Telangana

      తెలంగాణలో పెద్ది ప్రీమియర్స్ … టికెట్ ధరల పెంపు

      June 3, 2026
      Heart-Touching Glimpse from Irumudi Released

      గుండెలకు హత్తుకునేలా ఇరుముడి గ్లింప్స్

      June 3, 2026

      తప్పక చదవండి

      Sumanth Prabhas’s Romanchakam Title Poster Released

      సందీప్ రెడ్డి వంగా సమర్పణలో రోమాంచకం…సుమంత్ ప్రభాస్ లవ్ స్టోరీ టైటిల్ పోస్టర్ అవుట్!

      12 Years of 1 Nenokkadine A Hollywood-Style Technical Marvel

      1 నేనొక్కడినే రీ రిలీజ్: హాలీవుడ్ రేంజ్ టెక్నికల్ వండర్‌కు 12 ఏళ్లు

      Highlights from Jagapathi Babu’s Speech at the Peddi Pre-Release Event

      టాలీవుడ్ ఇండస్ట్రీకి, డిస్ట్రిబ్యూటర్లకు పెద్ది ఒక పెద్ద దిక్కు అవుతుంది – జగపతి బాబు

      Powerful Poster of Heroine Raadhya from The Red Bag Released

      ది రెడ్ బ్యాగ్ నుండి  హీరోయిన్ రాధ్య పవర్ ఫుల్ పోస్టర్ రిలీజ్

      Action-Packed Teaser from Srinivasa Mangapuram Released

      శ్రీనివాస మంగాపురం నుండి యాక్షన్ ప్యాక్డ్ టీజర్ రిలీజ్

      Janhvi Kapoor Confident Peddi Will Motivate Audiences

      పెద్ది మీ అందరినీ ఇన్‌స్పైర్ చేస్తుంది – జాన్వి కపూర్

      EDITOR PICKS

      peddi review in telugu

      రివ్యూ : పెద్ది

      June 4, 2026
      Pandu Master Seriously Injured in Road Accident

      రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పండు మాస్టర్

      June 3, 2026
      Peddi Joins the $1 Million Club at the USA Box Office

      యూఎస్ బాక్సాఫీస్ వద్ద పెద్ది ఊచకోత

      June 3, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్27759
      • సినిమా వార్తలు27327
      • ఇతర వార్తలు677
      • Tollywood562
      • రివ్యూస్366
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు142
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)