కీర్తి సురేష్ నో మేకప్ సెల్ఫీ

Keerthy Suresh Shares Her No Makeup Selfie On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Keerthy Suresh,Actress Keerthy Suresh,Heroine Keerthy Suresh,Keerthy Suresh Latest News,Keerthy Suresh New Images,Keerthy Suresh Latest Pics,Keerthy Suresh Latest Pics On Social Media

“పైలట్స్ “మలయాళ మూవీ తో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన కీర్తి సురేష్ “గీతాంజలి ” మలయాళ మూవీ తో హీరోయిన్ గా మారారు. “ఇదు ఎన్న మాయం “మూవీ తో కోలీవుడ్ , “నేను శైలజ ” మూవీ తో టాలీవుడ్ కు కీర్తి సురేష్ కథానాయికగా పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ , మలయాళ భాషల పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ “మహానటి “మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ తో కీర్తి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ కీర్తి ప్రస్తుతం నితిన్ హీరోగా రూపొందుతున్న “రంగ్ దే “, రజనీకాంత్ “అన్నాత్తే “, మోహన్ లాల్ “మరక్కార్ “మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. కీర్తి ప్రధాన పాత్రలో రూపొందిన స్పోర్ట్స్ డ్రామా “గుడ్ లక్ సఖి “విడుదలకు సిద్ధంగా ఉంది. సోషల్ మీడియా లో ఫొటోస్ వీడియోస్ షేర్ చేస్తూ కీర్తి అభిమానులను అలరిస్తున్నారు. రెగ్యులర్ గా వర్కౌట్స్ చేస్తూ ఫిట్ నెస్ కు ప్రాధాన్యతనిస్తున్న కీర్తి
సండే రోజున స్వీట్ (గులాబ్ జామూన్)ను ఎంజాయ్ చేస్తూ చీట్ మీల్ అంటూ నో మేకప్ సెల్ఫీ ని ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. బ్లాక్ బస్టర్ “గీత గోవిందం “మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందే “సర్కారు వారి పాట ” మూవీ లో కీర్తి సురేష్ కథానాయికగా ఎంపిక అయ్యారు. ఆ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =