నిధి డ్యాన్స్ రిహార్సల్స్

Nidhhi Agerwal Shares Her Dance Rehearsal Video On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nidhhi Agerwal,Actress Nidhhi Agerwal,Heroine Nidhhi Agerwal,Nidhhi Agerwal Latest News,Nidhhi Agerwal New Movie News,Nidhhi Agerwal Next Project News,Nidhhi Agerwal Latest Film Updates,Nidhhi Agerwal New Video

తెలుగు , కన్నడ , తమిళ భాషలలో ప్రావీణ్యం ఉన్న బిజినెస్ మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్ అందాల నిధి అగర్వాల్ బాలెట్ , కథక్ , బెల్లీ డ్యాన్స్ లలో ట్రైనింగ్ పొందారు. బాలీవుడ్ మూవీ “మున్నా మైఖేల్ “తో కెరీర్ ప్రారంభించారు. “సవ్యసాచి ” మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన నిధి బ్లాక్ బస్టర్ “ఇస్మార్ట్ శంకర్ “తో గుర్తింపు పొందారు. ఒక తెలుగు మూవీ లో కథానాయికగా నటిస్తున్న నిధి , జయం రవి
“భూమి “, శింబు “ఈశ్వరన్ “తమిళ మూవీస్ లో కథానాయికగా నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“భూమి “, “ఈశ్వరన్ “తమిళ మూవీస్ రెండు సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ కానున్నాయి. ఈ రెండు మూవీస్ తరువాత నిధి కోలీవుడ్ లో బిజీ అయ్యే అవకాశం ఉంది. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ నిధి అభిమానులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. గ్లామరస్ ఫొటో షూట్స్ లో పాల్గొని ఆ ఫొటోస్ షేర్ చేస్తూ నిధి అభిమానులను అలరిస్తున్నారు. నిధి ఇప్పుడు రిహార్సల్స్ కు ఎంట్రీ అంటూ తన డ్యాన్స్ వీడియో ను సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ వీడియో అభిమానులను ఆకట్టుకుంది.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × five =