రకుల్ ప్రీత్ యోగా సర్ ప్రైజ్

Rakul Preet Singh Shares Pics From Her Yoga Session On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Rakul Preet Singh,Rakul Preet Singh Latest News,Rakul Preet Singh New Images,Rakul Preet Singh Latest Photos,Actress Rakul Preet Singh Latest Photos,Heroine Rakul Preet Singh Pics From Her Yoga Session On Social Media

తెలుగు , తమిళ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ పలు భాషల మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్నారు. క్రిష్ మూవీ షూటింగ్ ను రకుల్ కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే. చంద్ర శేఖర్ యేలేటి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న “చెక్ “మూవీ లో రకుల్ కథానాయికగా నటిస్తున్నారు. తమిళ భాషలో “ఇండియన్ 2 “, “అయిలాన్ ” మూవీస్ లో నటిస్తున్నారు. రకుల్ హీరోయిన్ గా రూపొందిన బాలీవుడ్ మూవీ “దే దే ప్యార్ దే ” మూవీ ఘనవిజయం సాధించడంతో రకుల్ బాలీవుడ్ లో బిజీగా మారారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

బాలీవుడ్ లో రకుల్ “ఎటాక్ “,” సర్దార్ &గ్రాండ్ సన్ ” లో కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. రకుల్ ప్రస్తుతం హైదరాబాద్ లో అజయ్ దేవగన్ దర్శకత్వంలో రూపొందుతున్న “మేడే ” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు. రకుల్ ఇప్పుడు ఇంద్ర కుమార్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ హీరోగా రూపొందనున్న బాలీవుడ్ మూవీ “థాంక్ గాడ్ “మూవీ లో కథానాయికగా ఎంపిక అయ్యారు.
సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రకుల్ అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఫిట్ నెస్ కు అధిక ప్రాధాన్యత ఇచ్చే రకుల్ ఇప్పుడు వేర్ యామ్ ఐ ? అంటూ అద్భుతమైన యోగా భంగిమ తో అభిమానులను సర్ ప్రైజ్ చేశారు. రకుల్ యోగా భంగిమ ఫొటో అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.