అభిమానులు , ఫాలోవర్స్ కు థ్యాంక్స్ – అల్లు అర్జున్

Allu Arjun Thanks His Fans and Followers As He Hits 10 Million Mark Milestone On Instagram,Allu Arjun Shares His Gratitude To His Fans Clocking 10 Million On Instagram,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Allu Arjun,Allu Arjun Latest News,Stylish Star Allu Arjun,Allu Arjun Fans Clocking 10 Million On Instagram,Stylish Star Allu Arjun Shares His Gratitude To His Fans Clocking 10 Million On Instagram,Allu Arjun Reaches 10 Million Fans On Instagram

సక్సెస్ ఫుల్ “విజేత “(1985) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన అల్లు అర్జున్ మ్యూజికల్ హిట్ “గంగోత్రి ” మూవీ తో హీరోగా మారారు. బ్లాక్ బస్టర్ “ఆర్య ” మూవీ తో హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని స్టైలిష్ హీరోగా పేరు పొందారు. 2020 సంవత్సరం లో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా రూపొందిన
“అల .. వైకుంఠపురములో .. మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని పలు రికార్డ్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

డ్యాన్స్, యాక్షన్ సీన్స్ తో ప్రేక్షకులను అలరించే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ రాష్ట్రంలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ అధికమే. అల్లు అర్జున్ హీరోగా రూపొందిన ప్రతీ సినిమా మలయాళ డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ కావడం విశేషం. సోషల్ మీడియా లో అల్లు అర్జున్ యాక్టివ్ గా ఉంటూ రీల్ లైఫ్ , రియల్ లైఫ్ విశేషాలను అభిమానులతో పంచుకుంటున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ ఇప్పుడు ఇన్ స్టాగ్రామ్ లో 10 మిలియన్ క్లబ్ లో చేరారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన అభిమానులకు , ఫాలోవర్స్ కు థ్యాంక్స్ చెప్పారు. హీరో అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “పుష్ప “మూవీ లో నటిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − four =