బెస్ట్ ఫొటో సెలెక్ట్ చేయడం కష్టమే

Mahesh Babu Applauds Avigo Wariker On Social Media,Latest Tollywood News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Super Star Mahesh Babu,Mahesh Babu Latest News 2020,Avigo Wariker,Mahesh Babu Latest look,Mahesh Babu Latest Photos,Mahesh Babu Brand Shoot Photos

వయసు పెరుగుతున్న కొద్ది కొంతమంది మొహం లో తేడాలు క్లియర్ గా కనిపిస్తాయి. కానీ టాలీవుడ్ రాజకుమారుడు అని ఏ ముహూర్తాన పేరు తెచుకున్నాడో కానీ ఎంతో మంది అమ్మాయిల కలల రాకుమారుడు అయ్యాడు. అంతేకాదు మహేష్ విషయంలో వయసు పెరగడం అనేది రివర్స్. వయసు పెరిగే కొద్ది మహేష్ మాత్రం ఇంకా చిన్నగా అయిపోతున్నాడు. ఇప్పటికే ఎన్నో ఫొటోస్ లో అది మనకు అర్ధమైనా.. ఇప్పుడు మహేష్ పోస్ట్ చేసిన ఫొటోతో అది మరోసారి రుజువైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రముఖ ఫొటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్‌ తీసిన ఓ ఫొటోను మహేష్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. అంతేకాదు దానికి `అవినాష్ గోవారికర్‌ తీసిన ఫొటోల్లో బెస్ట్ ఫొటోను ఎంచుకోవడం చాలా కష్టం. కానీ, ఇది నాకు మరింత బాగా నచ్చింద`ని మహేష్ పేర్కొన్నాడు. మరి మహేష్ అసలే రాజకుమారుడిలా ఉంటాడు.. ఇప్పుడు ఈ ఫొటో లో కూడా మహేష్ స్మార్ట్ లుక్ అందర్నీ ఫిదా చేస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

 

View this post on Instagram

 

A post shared by Mahesh Babu (@urstrulymahesh)

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలని చూస్తున్నారు. రెగ్యులర్‌ షూటింగ్‌ను అమెరికాలోనే ప్రారంభించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఫ్యామిలీ ట్రిప్‌, షూటింగ్‌ రెండు కలిసేలా ఈ టూర్‌ను ప్లాన్‌ చేసినట్లు సమాచారం. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.