బ్లాక్ బస్టర్ “పోకిరి “మూవీ కన్నడ రీమేక్ “పొర్కి ” సూపర్ హిట్ మూవీ తో ప్రణీత సుభాష్ కెరీర్ ను ప్రారంభించారు. తెలుగు , తమిళ భాషాచిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “అత్తారింటికి దారేది ” మూవీ తో ప్రణీత ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “రామన అవతార “కన్నడ మూవీ లో నటిస్తున్న ప్రణీత “భుజ్ :ది ప్రైడ్ ఆఫ్ ఇండియా మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. మరో బాలీవుడ్ మూవీ “హంగామా 2 “మూవీ లో కథానాయికగా ప్రణీత ఎంపిక అయ్యారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




హీరోయిన్ ప్రణీత ఇప్పుడు అండర్ వాటర్ రిస్కీ ఫీట్ తో అభిమానులను ఆకట్టుకున్నారు. ఆక్సిజన్ మాస్క్ , ఇతర సేఫ్టీ ఐటమ్స్ లేకుండా ప్రణీత వాటర్ లో డైవ్ చేసి అండర్ వాటర్ లో ప్రయాణిస్తూ ప్రేక్షకులను సర్ ప్రైజ్ చేశారు. ఆ సాహసోపేతమైన రిస్కీ ఫీట్ వీడియో ను ప్రణీత సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఆ వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అద్భుతమైన ఫీట్ చేసిన ప్రణీత ప్రేక్షక , అభిమానుల ప్రశంసలు అందుకున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























