రాశీఖన్నా వర్కౌట్ సెల్ఫీ

Raashi Khanna Shares Her Post Workout Selfie On Instagram

తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో రాశీఖన్నా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం తమిళ మూవీస్ తో బిజీగా ఉన్నారు. ఒక వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. లాక్ డౌన్ సమయం లో ఇంటికే పరిమితం అయిన రాశీఖన్నా తమిళ భాష , గిటార్ సాధన చేస్తూ , వర్కౌట్స్ , ఫొటోస్ , వీడియోస్ సోషల్ మీడియా లో షేర్ చేస్తూ టైమ్ స్పెండ్ చేశారు. షూటింగ్స్ పునః ప్రారంభం కావడంతో రాశీఖన్నా బిజిగా మారారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి కథానాయకుడిగా రూపొందుతున్న పొలిటికల్ థ్రిల్లర్ “తుగ్లక్ దర్బార్ “, సి సుందర్ దర్శకత్వంలో రూపొందుతున్న హారర్ కామెడీ “అరణ్మణై 3 ” తమిళ మూవీస్ లో రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ రెండు మూవీస్ చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. దసరా పండగ , ఆదివారం కూడా షూటింగ్ లో పాల్గొని రాశీఖన్నా బిజీగా ఉన్నారు. ఫిట్ నెస్ కు ప్రాధాన్యతనిచ్చే రాశీఖన్నా ఉదయం 4 గంటలకు చేసిన వర్కౌట్ సెల్ఫీ ను ఎర్లీ మార్నింగ్ డన్ రైట్ అంటూ ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. తన వర్కౌట్ ఫొటోస్ , వీడియోస్ తో రాశీఖన్నా అభిమానులను ఇన్ స్పైర్ చేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.