తెలుగు , తమిళ , మలయాళ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ కీర్తి సురేష్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ కీర్తి అభిమానులను ఆకట్టుకుంటున్నారు. 6నెలల తరువాత కీర్తి “రంగ్ దే!”మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. కీర్తి సురేష్ నటించిన “మిస్ ఇండియా “,” గుడ్ లక్ సఖి “, “మరక్కార్ “(మలయాళ ) మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. కీర్తి హీరోయిన్ గా రెండు తమిళ మూవీస్ చిత్రీకరణ దశలో ఉన్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ “మహానటి ” మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి కీర్తి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “గీత గోవిందం “మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందనున్న “సర్కారు వారి పాట ” మూవీ లో కీర్తి కథానాయికగా ఎంపిక అయ్యారు. ఈ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది . కీర్తి ఇప్పుడు తన కుక్క పిల్లతో ఫొటో షూట్ లో పాల్గొన్నారు. ఆఫొటోలను కీర్తి ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. ఆ ఫొటోలు ప్రేక్షక , అభిమానులను ఆకట్టుకున్నాయి.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























