తెలుగు , తమిళ , హిందీ భాషల బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తాప్సీ ప్రేక్షకులను ఆకట్టుకుని స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. లాక్ డౌన్ తరువాత తాప్సీ ప్రధాన పాత్రలో రూపొందుతున్న “అనబెల్లె సుబ్రమణ్యం “తమిళ మూవీ షూటింగ్ లో పాల్గొన్నారు. రాజస్థాన్ లో షూటింగ్ జరుపుకున్న ఆ మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయ్యింది. వెకేషన్స్ లో తన సోదరి తో టూర్స్ కు వెళ్ళే అలవాటు ఉన్న తాప్సీ తన సోదరి , మరికొంతమంది స్నేహితులతో మాల్దీవులకు వెళ్ళారు .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
“భూమి మీద స్వర్గం ఉందంటే అది ఖచ్చితంగా మాల్దీవులే అనుకుంటా, కొన్ని రోజులు ఇదే మా ఇల్లు “అంటూ మాల్దీవులలో ఎంజాయ్ చేస్తున్న ఫొటోలను తాప్సీ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు. హాలిడే కంప్లీట్ అయిన తరువాత తాప్సీ షూటింగ్స్ లో పాల్గొంటారు. తాప్సీ ప్రస్తుతం “రాకెట్ రష్మీ “, “హసీనా దిల్ రుబా “, “శభాష్ మిథు “(హిందీ ), “జనగణమన “(తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు. స్టార్ హీరోల మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ ను తాప్సీ ఎంపిక చేసుకుంటున్న విషయం తెలిసిందే.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: