Homeసినిమా వార్తలుసెప్టెంబర్ 5వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో "V" మూవీ రిలీజ్

సెప్టెంబర్ 5వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో “V” మూవీ రిలీజ్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ ఉగాది కి రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. నివేద థామస్ , అదితి రావు హైదరి కథానాయికలు. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో హీరో నాని ఫస్ట్ టైమ్ నెగటివ్ క్యారెక్టర్ లో నటించడం విశేషం. అమిత్ త్రివేది సాంగ్స్ కంపోజ్ చేయగా , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను థమన్ ఎస్ అందించారు.

కరోనా మహమ్మారి కారణంగా థియేటర్స్ మూతబడి దాదాపు 5 నెలలు కావస్తోంది. ఎప్పుడు థియేటర్స్ ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితులలో చాలా మంది నిర్మాతలు తమ మూవీస్ ను OTT ద్వారా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు “V” మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో సెప్టెంబర్ 5 వ తేదీ రిలీజ్ కానుందని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలిపింది. హీరో నాని సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందిన “V” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో నాని ప్రస్తుతం “టక్ జగదీష్ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

Video thumbnail
Comrade Kalyan Teaser Launch LIVE | Sree Vishnu | Mahima Nambiar | Kona Venkat | Janakiram Marella
00:00
Video thumbnail
లవ్‌కి డెఫినిషన్ అంటే మా ఆయన విజయ్ ❤️ | #RashmikaMandanna | #VijayDeverakonda | #VIROSH | Shorts
00:33
Video thumbnail
మా మరిది సినిమా కోసం మా ఆయన సినిమా షూటింగ్ నుంచి వచ్చేసా | #Rashmika | #EPIC | #AnandDeverakonda
00:35
Video thumbnail
Ramba Oorvasi Menaka Team Memers Meet | Allari Naresh | Surbhi Puranik | Rashi Singh | Prisha Singh
35:14
Video thumbnail
స్టైలిష్ లుక్ తో #Sardar2 ప్రొమోషన్స్ లో కార్తీ 🔥😎| #Karthi | #Shorts | #YTShorts | Telugu FilmNagar
00:17
Video thumbnail
Hero Harsh Roshan Confident Speech | Thellakaagitham Teaser Launch | Nakshatra | Telugu FilmNagar
02:53
Video thumbnail
TFDC Chairman Dil Raju Speech | Thellakaagitham Teaser Launch | Harsh Roshan | Nakshatra | TFN
03:53
Video thumbnail
అదిరిపోయే స్టైలింగ్ తో విజయ్ దేవరకొండని మరిపించిన రష్మిక 🔥 | #RashmikaMandanna | #Shorts | TFM
00:26
Video thumbnail
అల్లరోడి Fantasy బ్లాక్ బస్టర్ 💥😍 | #RambaOorvasiMenka | #AllariNaresh | #Shorts | #YTShorts | TFN
00:09
Video thumbnail
#Epic ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో సందడి చేసిన రష్మిక ❤️ | #RashmikaMandanna | #AnandDeverakonda | TFN
00:30
Video thumbnail
Actor Naresh About Comedy Timing Of Star Heroes | Ramba Oorvasi Menaka Interview | Allari Naresh
03:06
Video thumbnail
క్యాజువల్ లుక్ లో ఎయిర్ పోర్ట్ లో మెరిసిన కీర్తి సురేష్ 💙 | #KeerthySuresh | #TheParadise | #Shorts
00:37
Video thumbnail
#Irumudi బ్లాక్‌బస్టర్ సక్సెస్‌ను మూవీ టీమ్‌తో సెలబ్రేట్ చేసుకున్న రవితేజ కూతురు ❤️| #RaviTeja | TFN
00:32
Video thumbnail
Back To Back Intense Romantic Scenes | Best Romantic Scenes In Telugu Movies | Telugu FilmNagar
47:50
Video thumbnail
Mom-to-be Glow Is Real ❤️ ముంబై ఎయిర్ పోర్ట్ లో మెరిసిన సమంత 🤍 | #Samantha | #Shorts | #YTShorts
00:26
Video thumbnail
Emaindi Siru Full Video Song 4K | Bhadra Telugu Movie Video Songs | Ravi Teja | Meera Jasmine | TFN
04:10
Video thumbnail
డబ్బు లేకుండా పుట్టొచ్చు కానీ.. డబ్బు లేకుండా మాత్రం పోకూడదు 💯 | #DasKaDhamki Movie | #VishwakSen
01:02
Video thumbnail
Ramba Oorvasi Menaka Public Talk | Ramba Oorvasi Menaka Public Review | Allari Naresh | Actor Naresh
07:40
Video thumbnail
Crazy RMP Doctor You Will Ever See | Bramhanda Telugu Movie Scenes | Bunny Raaju | Aamani | TFN
03:55
Video thumbnail
Allari Naresh & Actor Naresh About Ramba Oorvasi Menaka Movie | Surbhi Puranik | Rashi Singh | TFN
03:10
Video thumbnail
కొడుకుతో ఎయిర్ పోర్టులో కనిపించిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ❤️ | #VarunTej | #LavanyaTripathi
00:39
Video thumbnail
ప్రైవేట్ ఈవెంట్ లో సిద్దార్థ్ మల్హోత్రా తో స్టెప్పులేసిన తమన్నా 😍 | #Tamannaah | #Tamanna | #Shorts
00:29
Video thumbnail
Bethlehem Kudumba Unit Telugu Public Talk | Bethlehem Kutumba Unit | Nivin Pauly | Mamitha Baiju
04:47
Video thumbnail
సత్యభామ లాంటి పెళ్ళాం వచ్చి రోజు తంతుంటే ఉంటదిరా 😂 | Watch #GodariGattupaina On Amazon Prime Video
00:17
Video thumbnail
Shades Of Power Star Pawan Kalyan | Pawan Kalyan Back To Back Best Scenes | Telugu FilmNagar
24:33
Video thumbnail
Allari Naresh X Actor Naresh - Podcast Interview | Ramba Oorvasi Menaka Interview | Telugu Filmnagar
32:56
Video thumbnail
హైదరాబాద్ ఎయిర్ పోర్టులో మెరిసిన క్యూట్ కపుల్ చైతు - శోభిత 😍 | #NagaChaitanya | #SobhitaDhulipala
00:28
Video thumbnail
#Romanchakam చూడటానికి వచ్చిన రవితేజ కొడుకు #Mahadhan | #SandeepReddyVanga | #SumanthPrabhas | TFN
00:18
Video thumbnail
EPIC Movie Family Interview | Anand Deverakonda | Vaishnavi Chaitanya | Sivaji | Vasuki | Rohan Roy
32:13
Video thumbnail
సింపుల్ లుక్ తో హైదరాబాద్ ఎయిర్ పోర్టులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 🔥| #AlluArjun | #Raaka | #Shorts
00:32
Video thumbnail
Romanchakam Public Talk | Romanchakam Review | Sandeep Reddy Vanga | Sumanth Prabhas | Ananthika
06:30
Video thumbnail
#NTR డ్రాగన్ గర్జన మరో రెండు వారాల్లో మొదలవుతుంది | #Dragon | #JrNTR | #irumudi | Telugu Filmnagar
00:22
Video thumbnail
Nani's Hilarious Comedy | Ninnu Kori Telugu Movie Comedy Scene | Nivetha Thomas | Aadhi Pinisetty
10:24
Video thumbnail
SPIRIT గోల వదిలేసి.. నా ఫ్యాన్ సినిమా రొమాంచకం చూడండి | #Prabhas | #Romanchakam | #SandeepReddyVanga
01:00
Video thumbnail
Prabhas Super Fun Video With Romanchakam Team | Sandeep Reddy Vanga | Sumanth Prabhas | Ananthika
02:33
Video thumbnail
Ramba Oorvasi Menaka Pre Release Event LIVE | Allari Naresh | Surbhi Puranik | Telugu FilmNagar
01:45:48
Video thumbnail
Producer Ravi Shankar Speech | Ramba Oorvasi Menaka Pre Release Event | Allari Naresh | Surbhi
04:40
Video thumbnail
Irumudi Generational Blockbuster Press Meet LIVE | Ravi Teja | Priya Bhavani Shankar | Shiva Nirvana
01:14:12
Video thumbnail
Allari Naresh Speech | Ramba Oorvasi Menaka Pre Release Event | Allari Naresh | Surbhi | TFN
05:31
Video thumbnail
SKN Funny Speech | Ramba Oorvasi Menaka Pre Release Event | Allari Naresh | Surbhi Puranik | TFN
07:05
Video thumbnail
ప్రేమ.. దోమ లాంటి తొక్కలో కమిట్మెంట్లు పెట్టుకోకూడదు 😉 | #PawanKalyan | #Kushi Telugu Movie | TFN
00:56
Video thumbnail
Panjaa Re-Release Public Response | Panjaa Re Release Public Talk | Happy Birthday Pawan Kalyan
01:52
Video thumbnail
PANJAA Full Movie 4K | Pawan Kalyan | Adivi Sesh | Yuvan Shankar Raja | Kannada Dubbed W/Subtitles
02:36:55
Video thumbnail
Irumudi Generational Blockbuster Press Meet Q&A | Ravi Teja | Shiva Nirvana | Telugu Filmnagar
55:25
Video thumbnail
దిల్ రాజు గారు అజాత శత్రువు..అందరూ బాగుండాలని కోరుకుంటారు | #DilRaju | #Irumudi | #RaviTeja | TFN
00:58
Video thumbnail
ఉస్తాద్ ఆడకపోవడం బాడ్ లక్ పవన్ కళ్యాణ్ గారితో సరైన హిట్ కొడతాం | #UstaadBhagatSingh | #PawanKalyan
00:47
Video thumbnail
ఫ్యాన్స్ తో కలిసి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సెలెబ్రేట్ చేసిన #SaiDurghaTej ❤️‍🔥|#PawanKalyan
00:22
Video thumbnail
A Beautiful Memory of #NTR & #Harikrishna Garu ❤️ | #JrNTR | #KalyanRam | #RememberingHarikrishna
00:24
Video thumbnail
Dulquer Salmaan & Venky Atluri Candid Interview | I'M GAME Movie Interview | Kayadu Lohar | TFN
31:34
Video thumbnail
#VishwakSen బెస్ట్ ఎమోషనల్ సీన్ | #DasKaDhamki Telugu Full Movie | Streaming On Amazon Prime Video
01:39

తాజా వార్తలు

తప్పక చదవండి