సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న “పవర్ స్టార్ ” మూవీ టైటిల్ పోస్టర్ ఈరోజు రోలీజ్ అయింది. టైటిల్ మధ్యలో గాజు గ్లాస్ పెట్టి నటుడి హాఫ్ ఫొటో తో పోస్టర్ రిలీజ్ చేసి ప్రేక్షకులకు వర్మ షాక్ ఇచ్చారు. ఈ మూవీ గురించి వర్మ మాట్లాడుతూ .. టైటిల్ చూసి ప్రేక్షకులు తప్పుగా అర్ధం చేసుకుంటున్నారని , తాను పవన్ కళ్యాణ్ బయోపిక్ తీయడం లేదని స్పష్టం చేశారు. ఈ పోస్టర్ లో ఉన్న నటుడు ఎవరినైనా పోలి ఉంటే అది యాదృశ్చికమే అన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కరోనా క్లిష్ట పరిస్థితులలో వర్మ షార్ట్ ఫిల్మ్స్ , మూవీస్ రూపొందిస్తూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నారు. దర్శకుడు వర్మ తాను రూపొందించిన షార్ట్ ఫిల్మ్స్ , మూవీస్ ను ఒక ప్రత్యేకమైన యాప్ ద్వారా ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. వర్మ దర్శకత్వంలో “కరోనా వైరస్ “, “హారర్ మూవీ “12’O Clock” , ” పవర్ స్టార్ ” మూవీస్ రూపొందుతున్నాయి. “పవర్ స్టార్ ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ఆర్ జి వి వరల్డ్ థియేటర్ ద్వారా ఈ రోజు 11:37 AM కు రిలీజ్ కానుందని వర్మ ట్వీట్ చేశారు.
[subscribe]




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























