పెట్ డాగ్ పై మహేష్ ప్రేమ..!

Super Star Mahesh Babu Shows His Love For His Pet Dog In A Recent Photo Shared By Namrata Shirodkar On Social Media

ఇప్పటికే మహేష్ బాబు కూతురు సితార, కొడుకు గౌతమ్ లతో కలిసి ఆడే ఆటలు, చేసే అల్లరి ఇలా ఒకటేమిటి లాక్ డౌన్ విధించిన దగ్గర నుండి ఎన్నో క్యూట్ మూమెంట్స్ ను కెమెరాలో బంధించి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది నమ్రత. ఇక బయట సైలెంట్ గా కనిపించే తమ అభిమాన హీరో ఇంట్లో ఇంత సరదాగా ఉంటాడా అని ఒకపక్క ఆశ్చర్యపోతూనే మరోపక్క తెగ కుష్ అవుతున్నారు. ఇక నమ్రత కూడా వారిని ఏమాత్రం నిరాశపరచకుండా రోజుకో పోస్ట్ చేస్తూనే వుంది. ఇక ఇప్పుడు మహేష్ కు సంబంధించి మరో ఫొటోను పోస్ట్ చేసింది. ఇక ఈ ఫొటోలో మహేష్ తన పెట్ డాగ్ ను ఎంతో ఆప్యాయతతో ఆలింగనం చేసుకున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

♥️♥️

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on

ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ ఏడాది సరిలేరు నీకెవ్వరు చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పరుశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ సినిమాకు రెడీ అవుతున్నాడు. ఆగష్టు లేదా సెప్టెంబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని తెలుస్తోంది. ఈ సినిమాను సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంట‌ర్‌టైన్‌మెంట్, 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, మైత్రీ మూవీ మేకర్స్ లు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × 2 =