మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్న “నిన్నుకోరి “

Natural Star Nani Blockbuster Movie Ninnu Kori Completes Three Years

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ , కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్స్ పై శివ నిర్వాణ దర్శకత్వంలో నాని , నివేత థామస్ , ఆది పినిశెట్టి ప్రధాన పాత్రలలో రూపొందిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ “నిన్నుకోరి” మూవీ 2017 సంవత్సరం జులై 7 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో శివ నిర్వాణ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయ్యారు. గోపిసుందర్ స్వరపరచిన సాంగ్స్ ప్రేక్షకులకు వీనుల విందు చేశాయి. ఈ రోజు తో “నిన్నుకోరి” మూవీ మూడు సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ సందర్భంగా దర్శకుడు శివ నిర్వాణ ట్విట్టర్ ద్వారా తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. తన జీవితంలో బెస్ట్ డే అని , నటీనటులకు , టీమ్ కు థ్యాంక్స్ అని శివ నిర్వాణ ట్వీట్ చేసి , “నిన్నుకోరి” మూవీ వర్కింగ్ స్టిల్స్ వీడియో ను షేర్ చేశారు. శివ నిర్వాణ దర్శకత్వంలో నాగచైతన్య, సమంత జంటగా రూపొందిన రొమాంటిక్ స్పోర్ట్స్ డ్రామా “మజిలీ “మూవీ ఘనవిజయం సాధించింది. శివ నిర్వాణ ప్రస్తుతం నాని హీరోగా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్ ” మూవీ ని రూపొందిస్తున్నారు. విజయ్ దేవరకొండ 12 మూవీ కి శివ నిర్వాణ కమిట్ అయ్యారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.