వెబ్ సిరీస్ లో స్టార్ హీరోయిన్ ?

Star Actress Trisha To Make Her Debut In To Web Series Soon

2 దశాబ్దాలుగా తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో నటిస్తూ , ప్రేక్షకులను అలరిస్తున్న త్రిష స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. “వర్షం “, “నువ్వొస్తానంటే నేనొద్దంటానా “, “ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే “(తెలుగు ) “కొడి “, “96 “(తమిళ ) మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి త్రిష బెస్ట్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. లాక్ డౌన్ సమయం లో ఒక షార్ట్ ఫిల్మ్ లో నటించిన త్రిష ప్రస్తుతం 6 తమిళ మూవీస్ లో నటిస్తున్నారు. త్రిష ఇప్పుడు ఒక తమిళ వెబ్ సిరీస్ లో నటించనున్నారని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్టార్ హీరోయిన్ సమంత “ది ఫ్యామిలీ మెన్ సీజన్ 2” వెబ్ సిరీస్ లో నటించిన విషయం తెలిసిందే. కాజల్ అగర్వాల్ , తమన్నా వెబ్ సిరీస్ లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. త్రిష కూడా ఒక వెబ్ సిరీస్ లో నటించడానికి ఆసక్తిగా ఉన్నారని సమాచారం. ఆనందవికటన్ సంస్థ నిర్మాణంలో రామ సుబ్రమణ్యన్ దర్శకత్వంలో ఒక తమిళవెబ్ సిరీస్ రూపొందనుంది. తండ్రీ , కూతుళ్ళ మధ్య జరిగే ఎమోషనల్ సీన్స్ నేపథ్యంలో రూపొందనున్న ఈ వెబ్ సిరీస్ లో త్రిష ఎంపిక అయ్యారని సమాచారం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.