వసూల్ రాణి తాప్సి

Actress Taapsee Pannu Evolves A Bankable Actress In Bollywood

“ఝుమ్మంది నాదం ” మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించి తెలుగు , తమిళ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న తాప్సి , సూపర్ హిట్ “చష్మే బద్దూర్ ” మూవీ తో బాలీవుడ్ లో అడుగుపెట్టారు. పలు సూపర్ హిట్ హిందీ మూవీస్ తో బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న తాప్సి నటన కు ప్రాధాన్యత ఉన్న ఉమెన్ సెంట్రిక్ మూవీస్ ఎంపిక చేసుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మార్చి 2019 సంవత్సరం నుండి మార్చి 2020 సంవత్సరం వరకు తాప్సి నటించిన “బద్లా “, “గేమ్ ఓవర్ “, ” మిషన్ మంగళ్ “, “శాండ్ కి ఆంఖ్ “, “తప్పడ్ ” హిందీ మూవీస్ ఘనవిజయం సాధించి 352 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేశాయి . మంచి నటిగా గుర్తింపు పొంది , ప్రత్యేక మూవీస్ ఎంపిక చేసుకుని బాలీవుడ్ లో దూసుకుపోతున్న తాప్సి ప్రస్తుతం “హసీన్ దిల్ రుబా “, “లూప్ లపేట్ “, “శభాష్ మిథు ” హిందీ మూవీస్ లో , జయం రవి హీరోగా రూపొందుతున్న “జనగణ మన “తమిళ మూవీ లో నటిస్తున్నారు. “శాండ్ కి ఆంఖ్”, “బద్లా “, “గేమ్ ఓవర్ ” మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి తాప్సి బెస్ట్ యాక్ట్రెస్ గా అవార్డ్స్ అందుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.