రకుల్ పాత జ్ఞాపకాలు

Actress Rakul Preet Singh Shares Throwback Pictures, Reminisces Her Old Memories With Audience On Social Media

తెలుగు , తమిళ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన రకుల్ ప్రీత్ ప్రస్తుతం హిందీ మూవీస్ పై ఫోకస్ పెట్టారు. రకుల్ నటించిన రొమాంటిక్ యాక్షన్ మూవీ “మర్జావాన్ ” ఘనవిజయంతో బాలీవుడ్ లో బిజీగా మారారు. అర్జున్ కపూర్ హీరోగా రూపొందుతున్న మూవీ , జాన్ అబ్రహాం హీరోగా రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ “అటాక్ ” మూవీలో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తమిళ భాషలో కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న “ఇండియన్ 2”, శివ కార్తికేయన్ “అయిలాన్ ” మూవీ లో నటిస్తున్న రకుల్ తెలుగు లో నితిన్ హీరోగా రూపొందుతున్న “చెక్ ” మూవీ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో వర్క్ అవుట్స్, ఫుడ్ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ రకుల్ టైమ్ స్పెండ్ చేస్తున్నారు. తన జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను రకుల్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. రీసెంట్ గా రకుల్ పాత జ్ఞాపకాలు గుర్తుచేసుకుంటూ తన రెండు ఫొటోస్ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 − 4 =