సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస బ్లాక్ బస్టర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో దూసుకుపోతున్నారు. ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉన్న మహేష్ బాబు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటారన్న విషయం తెలిసిందే. 2010 సంవత్సరం ఏప్రిల్ నెలలో ట్విట్టర్ ఖాతా ప్రారంభించిన మహేష్ ఇప్పుడు 90 లక్షల ఫాలోవర్స్ తో రికార్డ్ కియేట్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
9 Million thanks to all my tweeple! Love and gratitude for everyone who’s been a part of this amazing journey… 🤗❤#9Millionstrong pic.twitter.com/4WRzmGKf7k
— Mahesh Babu (@urstrulyMahesh) March 7, 2020
దక్షిణాది చిత్ర పరిశ్రమలలో ట్విట్టర్ లో 90 లక్షల ఫాలోవర్స్ ను సాధించిన తొలి నటుడు మహేష్ బాబు. ఈ నేపథ్యం లో మహేష్ బాబు అభిమానులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, త్వరలోనే తమ అభిమాన హీరో మహేష్ కోటి మంది ఫాలోవర్స్ తో రికార్డ్ క్రియేట్ చేయనున్నారని సంబరపడుతున్నారు. 90 లక్షల మంది ఫాలోవర్స్ కు థ్యాంక్స్ అని, ఈ జర్నీ లో పాల్గొన్న ప్రతీ ఒక్కరి ప్రేమ , అభిమానులకు కృతజ్ఞతలు అంటూ మహేష్ బాబు ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: