హీరో నాని స్వంత ప్రొడక్షన్ హౌస్ వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ పై ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో కాజల్ అగర్వాల్, నిత్యా మీనన్, రెజీనా ప్రధాన పాత్రలలో రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ “అ!” మూవీ ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు పొందిన విషయం తెలిసిందే. ఆ మూవీ సీక్వెల్ కై ప్రేక్షకులు ఆసక్తి తో ఎదురు చూశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]




దర్శకుడు ప్రశాంత్ వర్మ “అ!”2 మూవీ పై ట్విట్టర్ లో స్పందించారు. “అ!”2 మూవీ గురించి అడుగుతూ, ఆ మూవీ గురించి ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలని, దాదాపు సంవత్సరం క్రితమే “అ!”2 మూవీ స్క్రిప్ట్ పూర్తి చేశానని, “అ!” మూవీ కంటే “అ!”2 మూవీ స్క్రిప్ట్ క్రేజీ గా ఉంటుందని, కానీ సెట్స్ పైకి తీసుకువెళ్ళలేకపోతున్నానని, ఎందుకంటే స్క్రిప్ట్ లో ఉన్న క్రేజీనెస్ కు తగిన నిర్మాత అందుబాటులో లేరని, చాలా అలసిపోయానని, కాబట్టి టైమ్ వచ్చినప్పుడే “అ!”2 మూవీ తెరకెక్కుతుందని ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























