సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ “క్రాక్ ” మూవీ శరవేగంగా తెరకెక్కుతుంది. శృతి హాసన్ కథానాయిక కాగా వరలక్ష్మి శరత్ కుమార్, సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న “క్రాక్” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
“క్రాక్”చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్ లో రూపొందిన “డాన్ శీను” ,”బలుపు” మూవీస్ ఘనవిజయం సాధించాయి. ఈ కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా “క్రాక్” రూపొందుతుంది. సూపర్ హిట్ “బలుపు” మూవీ తరువాత శృతి హాసన్ రవితేజ తో “క్రాక్” మూవీ లో జతకడుతున్నారు. “క్రాక్” మూవీ షూటింగ్ ప్రస్తుతం రామాపురం బీచ్ , చీరాలలో జరుగుతుంది. కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు గోపీచంద్ చిత్రీకరిస్తున్నారని సమాచారం.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: