డిఫరెంట్ జానర్ లలో రూపొందిన 4 సినిమాలు ఫిబ్రవరి 7వ తేదీ రిలీజ్ కు సిద్ధం అయ్యాయి. ఇప్పుడు ఆ 4 సినిమాల గురించి తెలుసుకుందాం. రిలీజ్ కు పోటీ పడుతున్న ఈ నాలుగు మూవీస్ లో ఏ మూవీ విజయం సాధిస్తుందో వేచి చూడాల్సిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
1. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సి. ప్రేమ్ కుమార్ దర్శకత్వంలో యంగ్ హీరో శర్వానంద్, ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ సమంత జంటగా రూపొందిన క్యూట్ లవ్ స్టోరీ “జాను” .
#JaanuTrailer is winning hearts🤩🤩#JaanuFromFeb7th #Jaanu @Samanthaprabhu2 #Sharwanand @SVC_official @Premkumar1710 @Govind_Vasantha #JMahendiran @CinemaInMyGenes
https://t.co/fDwFuRIvRr— Telugu FilmNagar (@telugufilmnagar) January 30, 2020
2. శ్రీ లక్ష్మీ నరసింహా సినిమా బ్యానర్ పై నేషనల్ అవార్డు విన్నర్ నరసింహ నంది దర్శకత్వంలో వరుణ్, దివ్యారావు జంటగా నిజ సంఘటన ఆధారంగా రూపొందిన రొమాంటిక్ థ్రిల్లర్ “డిగ్రీ కాలేజ్”.
[custom_ad]
3. కాల్వ నరసింహ స్వామి ప్రొడక్షన్స్, నిషాంక్ &సంతోష్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై సాహిత్ మోత్కూరి దర్శకత్వంలో నందు, ప్రియాంక శర్మ జంటగా రూపొందిన కామెడీ ఎంటర్ టైనర్ “సవారీ “.
4 . ఓరుగల్లు సినీ క్రియేషన్స్ బ్యానర్ పై జి. అనిల్ కుమార్ దర్శకత్వంలో “జబర్దస్త్” కామెడీ షో నట త్రయం సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, రామ్ ప్రసాద్ ప్రధాన పాత్రలలో రూపొందిన కామెడీ డ్రామా “త్రీ మంకీస్ “.
ఈ నాలుగు మూవీస్ లో ప్రతీ మూవీ కి ఒక్కో స్పెషాలిటీ ఉంది. సో, అన్ని మూవీస్ ను చూసి ఎంజాయ్ చేయండి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: