స్వప్న సినిమాస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ “మహానటి ” మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాణసారథ్యంలో అనుదీప్ కె.వి దర్శకత్వంలో సూపర్ హిట్ “ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ” మూవీ ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో కామెడీ ఎంటర్ టైనర్ “జాతి రత్నాలు” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రధాన్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
“జాతి రత్నాలు” మూవీ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న నేషనల్ అవార్డ్ విన్నర్ కీర్తి సురేష్ “జాతి రత్నాలు”మూవీ లో గెస్ట్ రోల్ లో నటిస్తున్నారు. “జాతి రత్నాలు” మూవీ స్క్రిప్ట్ కు నాగ్ అశ్విన్ ఇంప్రెస్ అయ్యి ఫన్ తో కూడిన డైలాగ్స్ ను ఈమూవీ కి అందించడం విశేషం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































