మిల‌ట‌రీ బ్యాక్ డ్రాప్ లో అనుష్క యాక్ష‌న్ థ్రిల్ల‌ర్?

Anushka New Action Thriller Movie In Military Backdrop,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Movie Updates,Anushka Latest News,Anushka New Movie News,Anushka Upcoming Film News,Anushka Latest Movie Details,Anushka Next Project News

ఫిమేల్ సెంట్రిక్ ఫిల్మ్స్ కు కేరాఫ్ అడ్ర‌స్ గా నిలుస్తున్న క‌థానాయికల్లో అనుష్క ఒక‌రు. `అరుంధ‌తి` నుంచి `భాగ‌మ‌తి` వ‌ర‌కు ప‌లు నాయికా ప్రాధాన్య చిత్రాల్లో అల‌రించింది స్వీటీ. త‌న కొత్త చిత్రం `నిశ్శ‌బ్దం` కూడా ఇదే బాట‌లో వెళ్ళ‌నుంది. నిర్మాణం పూర్తిచేసుకున్న ఈ థ్రిల్ల‌ర్ మూవీ జ‌న‌వ‌రి 31న రిలీజ్ కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… అదే నెల‌లో త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్ ని సెట్స్ పైకి తీసుకువెళ్ళే దిశ‌గా అనుష్క ప్లాన్ చేస్తోంద‌ని స‌మాచారం. ఆ వివ‌రాల్లోకి వెళితే… గౌత‌మ్ మీన‌న్ ద‌ర్శ‌క‌త్వంలో అనుష్క ఓ ద్విభాషా చిత్రం (తెలుగు, త‌మిళ్) చేయ‌బోతున్న‌ట్లు గ‌త కొంత‌కాలంగా వార్త‌లు వినిపిస్తున్న విష‌యం విదిత‌మే. తాజా క‌థ‌నాల ప్రకారం… ఈ మూవీని జ‌న‌వ‌రి నుంచి పట్టాలెక్కించ‌నున్నార‌ని తెలిసింది. అంతేకాదు… మిల‌ట‌రీ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇద‌ని… స్వీటీ స్వ‌యంగా పోరాట ఘ‌ట్టాల్లో పాల్గొంటుంద‌ని టాక్. త్వ‌ర‌లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డ‌య్యే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.