దిశ ను అతికిరాతకంగా చంపేసిన నిందితులను సీన్ రీ కన్ స్ట్రక్షన్ లో భాగంగా చటాన్ పల్లి కి పోలీసులు తీసుకురాగా వారు పారిపోవడానికి ప్రయత్నించడంతో పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. ఇప్పుడు దిశ ఆత్మకు శాంతి లభించిందని సామాన్య ప్రజలే కాకుండా సెలబ్రిటీస్ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
దిశ నిందితుల ఎన్ కౌంటర్ పై టాలీవుడ్ స్పందించింది. న్యాయం జరిగిందని, పోలీసులకు అభినందనలు అంటూ హీరోలు నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్, నాని, కార్తికేయ , హీరోయిన్స్ సమంత, అనసూయ , దర్శకులు హరీష్ శంకర్, శివ నిర్వాణ , బాబీ ట్వీట్ చేశారు.
JUSTICE SERVED pic.twitter.com/iO7F6SqlIG
— Allu Arjun (@alluarjun) December 6, 2019
This morning I wake up to the news and JUSTICE HAS BEEN SERVED!! #Encounter
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 6, 2019
I didn’t say anything about the incident when it happened because every message I received accusing me of not paying my condolences to the victims was a reminder of how little I have done to help the women in my society and one tweet wasn’t going to free me of that guilt …
— Samantha Akkineni (@Samanthaprabhu2) December 6, 2019
Salute to our police for giving them the right fate.But our job is not done yet.Its our responsibility as a society to create a threat free world for all our girls and sister #Disha will rest in peace only when no girl in future goes through this inhuman activity #Respectgirls
— #90MLOnDec6th (@ActorKartikeya) December 6, 2019
How far can you run away after committing a crime like Rape .. #JusticeForPriyankaReddy #Encounter 🙏🏻 thankyou #Telangana police
— Rakul Singh (@Rakulpreet) December 6, 2019
SALUTE 🙏🏽Telangana పోలీస్ డిపార్టుమెంటుకి చేతులెత్తి మొక్కుతున్నాను you are the real heros .I always believe one thing మనకి కస్టమొచ్చిన కన్నీళ్లొచ్చినా పోలీసోడే వస్తాడు . నువ్వే దిక్కు రక్షించాలని దేవుడికి మొక్కినా ఆ దేవుడు కూడా పంపించేది పోలీసోడినే @TelanganaDGP @KTRTRS 🙏🏽
— PURIJAGAN (@purijagan) December 6, 2019
ఊరికి ఒక్కడే రౌడీ ఉండాలి
వాడు పోలీసోడు అయ్యుండాలి#Disha— Nani (@NameisNani) December 6, 2019
JUSTICE SERVED! Now, Rest In Peace Disha.
— Jr NTR (@tarak9999) December 6, 2019
I am Proud. #SettingExample #TelanganaPolice #Telangana
— Anasuya Bharadwaj (@anusuyakhasba) December 6, 2019
Serving justice to #Disha doesn’t stop here but starts from here by preventing such heinous crimes through education, empowerment and enlightenment from childhood. JaiHind. Now Rest in Peace Disha.
— Ravi Teja (@RaviTeja_offl) December 6, 2019
This morning I wake up to the news and JUSTICE HAS BEEN SERVED!! #Encounter
— Nagarjuna Akkineni (@iamnagarjuna) December 6, 2019
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: