`పింక్` రీమేక్ కి థ‌మ‌న్ బాణీలు?

Thaman S To Work With Power Star Pawan Kalyan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Thaman Music For Pawan Kalyan Pink Remake Movie,Music Director Thaman Score Music For Powe Star Pawan Kalyan Pink Remake Movie

హిందీనాట ఘ‌న‌విజ‌యం సాధించిన `పింక్` తెలుగులో రీమేక్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఎమోష‌నల్ కోర్టు డ్రామాగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంతో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ వెండితెర‌పై రీ-ఎంట్రీ ఇవ్వ‌నున్నారు. `ఎంసీఏ` ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్ రూపొందించ‌నున్న ఈ సినిమాని `దిల్` రాజు, బోనీ క‌పూర్ సంయుక్తంగా నిర్మించ‌నున్నారు. ఇదిలా ఉంటే… ఈ చిత్రానికి సంగీత ద‌ర్శ‌కుడిగా యంగ్ మ్యూజిక్ సెన్సేష‌న్ థ‌మ‌న్ ఎంపిక‌య్యాడ‌ని స‌మాచారం. అదే గ‌నుక నిజ‌మైతే.. ప‌వ‌ర్ స్టార్ కాంబినేష‌న్ లో థ‌మ‌న్ కి ఇదే తొలి సినిమా అవుతుంది. త్వ‌ర‌లోనే థ‌మ‌న్ ఎంట్రీపై క్లారిటీ వ‌స్తుంది. మ‌రి… ఇప్ప‌టికే మెగా కాంపౌండ్ లో ప‌లు విజ‌యాల‌ను అందుకున్న థ‌మ‌న్… ప‌వ‌న్ తోనూ ఆ ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తాడేమో చూడాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా… జ‌న‌వ‌రిలో ప‌ట్టాలెక్క‌నున్న `పింక్` రీమేక్ వేస‌వి చివ‌ర‌లో తెర‌పైకి వ‌చ్చే అవ‌కాశ‌ముంది. ఈ సినిమాకి `లాయ‌ర్ సాబ్` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.