‘బిగిల్’ ట్రైలర్ రిలీజ్

Thalapathy Vijay Bigil Movie Trailer Out Now,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Thalapathy Vijay Bigil Movie Trailer,Bigil Movie Trailer,Bigil Movie Official Trailer,Bigil Trailer

అట్లీ ద‌ర్శ‌క‌త్వంలో త‌మిళ స్టార్ హీరో విజ‌య్ హీరోగా స్పోర్ట్స్ యాక్ష‌న్ డ్రామా ‘బిగిల్‌’ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగులో ‘విజిల్’ అనే పేరుతో రానుంది. ఇక ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను దీపావళికి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై ఇంకా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమా లో విజయ్ సరసన న‌య‌న‌తార హీరోయిన్‌ గా న‌టిస్తుండగా.. ఏజీయ‌స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకం పై క‌ల్పాతి అఘోరామ్ నిర్మిస్తున్నారు. తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేయనున్నారు. తెలుగులో ఈ సినిమా హక్కులు ఈస్ట్ కోస్ట్ బ్యాన‌ర్‌ దక్కించుకుంది. ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాలో ఫుట్ బాల్ కోచ్‌గా న‌టిస్తున్నాడు విజ‌య్. అంతేకాదు ఇందులో మరోసారి ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు ద‌ళ‌ప‌తి.

ఇక ఇప్పటికే వీళిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తెరి(పోలీస్‌), మెర్స‌ల్‌(అదిరింది) సినిమాలు సూపర్ హిట్ అవ్వగా.. ఇది మూడూ సినిమా కావడం తో దీనిపై కూడా మంచిఅంచనాలు ఉన్నయి. మరి హ్యాట్రిక్ కొడతారో..? లేదో..? చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.