ఒకే బాట‌లో శ్రియ‌, అనుష్క‌, పాయ‌ల్‌

Actress Anushka Shetty Playing the Challenging Role, Heroine Payal Rajput Playing the Challenging Role, Latest Telugu Movies News, Shriya – Anushka Shetty And Payal Rajput Playing the Challenging Roles, Shriya Saran Playing the Challenging Role, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

ఇప్ప‌టి క‌థానాయిక‌లు కేవ‌లం గ్లామ‌ర్ రోల్స్‌కే ప‌రిమితం కావాలనుకోవ‌డం లేదు. సరైన అవ‌కాశం దొరికితే… డీ-గ్లామ‌ర్ రోల్స్‌లోనూ న‌టించేందుకు సిద్ధ‌మంటున్నారు. ఇప్పుడు ఈ కోవ‌లోనే… ముగ్గురు టాలెంటెడ్ బ్యూటీస్ డీ-గ్లామ‌ర్ రోల్స్‌లో ప‌ల‌క‌రించ‌బోతున్నారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే…. ఈ ముగ్గురు కూడా మూగ‌, చెవిటి పాత్ర‌ల్లోనే క‌నిపించ‌నున్నారు. ఆ క‌థానాయిక‌లు మ‌రెవ‌రో కాదు… శ్రియ‌, అనుష్క‌, పాయ‌ల్ రాజ్ పుత్‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లేడీ డైరెక్ట‌ర్ సుజ‌న రూపొందిస్తున్న పేరు నిర్ణ‌యించ‌ని చిత్రంలో శ్రియ మూగ‌, చెవిటి మ‌హిళ పాత్ర‌లో న‌టిస్తుండ‌గా… `నిశ్శ‌బ్దం`లో అనుష్క కూడా అదే త‌ర‌హా పోషిస్తోంది. ఇక పాయ‌ల్ రాజ్‌పుత్ కూడా `డిస్కో రాజా`లో మూగ‌, చెవిటి అమ్మాయిగా ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. మ‌రి… త‌క్కువ గ్యాప్‌లో రానున్న ఈ చిత్రాలు… ఆ యా క‌థానాయిక‌ల‌కు ఎలాంటి గుర్తింపుని తీసుకువ‌స్తాయో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.