రికార్డ్ క్రియేట్ చేసిన “కబీర్ సింగ్ “

2019 Latest Telugu Movie News, Arjun Reddy Remake Kabir Singh Creates A New Record, Kabir Singh movie collections, Kabir Singh movie updates, Kabir Singh remake Movie Latest News, Kabir Singh sets a new record, Latest Telugu Movies News, new record created by Remake Kabir Singh, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates
Arjun Reddy Remake Kabir Singh Creates A New Record

బ్లాక్ బస్టర్ రొమాంటిక్ డ్రామా అర్జున్ రెడ్డి మూవీ ని సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో షాహిద్ కపూర్, కియారా అద్వానీ జంటగా హిందీ లో కబీర్ సింగ్ గా రీమేక్ అయింది. కబీర్ సింగ్ మూవీ జూన్ 21 వ తేదీ రిలీజయి ఘన విజయం సాధించి క్రిటిక్స్, ప్రేక్షకుల ప్రశంసలపొందింది. హీరో షాహిద్ కపూర్ యాం గ్రీ యంగ్ డాక్టర్ గా చేసిన పెర్ఫార్మెన్స్ అతని సినీ కెరీర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ గా నిలిచింది. హీరోయిన్ కియారా అద్వానీ తన మనోహరమైన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షక హృదయాలను గెలుచుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

తెలుగు లో సెన్సేషనల్ హిట్ అయిన అర్జున్ రెడ్డి మూవీ హిందీ రీమేక్ కబీర్ సింగ్ మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సుమారు 3000 స్క్రీన్స్ లో కబీర్ సింగ్ మూవీ రిలీజయింది. మొదటి రోజు 21 క్రోర్స్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పద్మావత్ మూవీ ఫస్ట్ డే కలెక్షన్ 18.28 క్రోర్స్. ఆ మూవీ కలెక్షన్స్ క్రాస్ చేసి, 2019 సంవత్సరంలో బాలీవుడ్ సెకండ్ బెస్ట్ ఓపెనర్ గా కబీర్ సింగ్ మూవీ నిలిచి, తెలుగు దర్శకుడి సత్తా ను చాటింది. హీరో షాహిద్ కపూర్ సినీ కెరీర్ లో బెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్ వసూలు చేసిన మూవీ కబీర్ సింగ్.

[subscribe]

[youtube_video videoid=llV-auefhRs]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.