క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై క్రాంతి మాధవ్ దర్శకత్వం లో సక్సెస్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ ఎంటర్ టైనర్ మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, ఇజా బెల్లె దే కథానాయికలు. గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విజయ్ దేవరకొండ, క్రాంతి మాధవ్ కాంబినేషన్ మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫ్రాన్స్ దేశంలో జరుగుతుంది. ఫ్రాన్స్ లో జరిగే లాంగ్ షూటింగ్ షెడ్యూల్ లో ఈ మూవీ కి సంబంధించిన కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తారని సమాచారం. సీనియర్ నిర్మాత KS రామారావు సమర్పణ లో KA వల్లభ నిర్మిస్తున్నారు.
[subscribe]
[youtube_video videoid=4BRnD6to5dY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























