సక్సెస్ ఫుల్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నందినీ రెడ్డి దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్, గురు ఫిల్మ్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , క్రాస్ పిక్చర్స్ బ్యానర్స్ పై రూపొందిన ఓ బేబీ మూవీ జూలై 5వ తేదీ రిలీజ్ కానుంది. నాగశౌర్య, సీనియర్ నటి లక్ష్మి, రాజేంద్రప్రసాద్, రావు రమేష్ ముఖ్య పాత్రలలో నటించారు. మిక్కీ J మేయర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కొరియన్ మూవీ మిస్ గ్రానీ మూవీ కి తెలుగు వెర్షన్ ఓ బేబీ మూవీ బంధాలు , బంధుత్వాలతో జీవితం ఎలా గడపాలనే కోణం లో రూపొందింది. ఓ బేబీ మూవీ ఫస్ట్ లుక్, టీజర్ కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. మే 31వ తేదీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ఓ బేబీ టైటిల్ సాంగ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఓ బేబీ మూవీ కి ఎక్కువ మంది మహిళలు పనిజేయడం విశేషం.
[subscribe]
[youtube_video videoid=0nmTiPR-AEY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























