AA19 షూటింగ్ సెకండ్ షెడ్యూల్ త్వరలో ప్రారంభం

Allu Arjun and Trivikram Movie Team To Kick start Second Schedule Soon,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Film News,Allu Arjun and Trivikram New Movie Second Schedule Updates,Allu Arjun New Movie Shooting News,Second Schedule of Allu Arjun and Trivikram Movie,#AA19 Movie Second Schedule Update
Allu Arjun and Trivikram Movie Team To Kick start Second Schedule Soon

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్, హారిక &హాసిని బ్యానర్స్ పై AA19 మూవీ రూపొందుతున్న విషయంతెలిసిందే.AA19 మూవీ షూటింగ్ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. మరి కొన్ని రోజులలో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ ప్రారంభమయి నిరవధికంగా జరుగుతుందని సమాచారం. పూజ హెగ్డే కథానాయిక కాగా, బాలీవుడ్ నటి టబు ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో రూపొందిన రెండు చిత్రాలు ఘనవిజయం సాధించాయి. వారి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ లో AA 19 మూవీ మూడవది. ఈ మూవీ లో అల్లు అర్జున్ లీన్ లుక్ తో, కొత్త హెయిర్ స్టైల్ తో స్మార్ట్ గా కనిపిస్తారు. 2020 సంక్రాంతికి ఈ మూవీ ని రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఒక సంవత్సరం తరువాత నటిస్తున్న AA19 మూవీ కై దక్షిణాది తోపాటు ఉత్తరాది అల్లుఅర్జున్ అభిమానులు ఆసక్తి తో ఎదురుచూస్తున్నారు. అల్లు అర్జున్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఐకాన్ మూవీ , సుకుమార్ దర్శకత్వంలో ఒక మూవీ కి అల్లు అర్జున్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

[subscribe]

[youtube_video videoid=lS5CrgkciTo]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.